భారత్, చైనాల మధ్య తిరిగి రాకపోకలు ప్రారంభం అవనున్నాయి. అక్టోబర్ 26 నుంచి ఇరు దేశాల మధ్య ఫ్లైట్లు తిరుగుతాయని భారత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Manogna Alamuru
ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లు ఆడినా..ఎక్కడా వారితో మాట్లాడలేదు, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ లోనూ అదే రిపీట్ కావొచ్చని చెబుతున్నారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
మైక్రోసాఫ్ట్ విండోస్ 10 మరి కొన్ని రోజుల్లో ఎండ్ అవబోతోంది. అక్టోబర్ 14 నుంచి ది అందుబాులో ఉండదు. అందుకే దీనిని వాడుతున్న వాళ్ళు అందరూ విండోస్ 11కు అప్డేట్ అవ్వాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. టెక్నాలజీ | Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ లో ఉంది. దీని కారణంగా చాలా ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ ఎఫెక్ట్ హెచ్ 1బీ వీసాల మీద కూడా పడనుందని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. నిధుల బిల్లుల విషయంలో సెనేట్లు ఏకభిప్రాయనికి రాకపోవడంతో షట్ డౌన్ ప్రారంభం అయింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
కాంతారా సినిమాతో ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. గూబ్ బంప్స్ సీన్స్, అదిరిపోయే సంగీతం, విజువల్ వండర్ తో మెస్మరైజ్ చేసిన రిషబ్ ఇప్పుడు కాంతారా చాప్టర్ 1తో మళ్ళీ వచ్చేశారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
న్యూ యార్క్ లోని లా గార్డియా ఎయిర్ పోర్ట్ లో పెద్ద ప్రమాదం జరిగింది. అక్కడ రెండు డెల్టా విమానాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. విమానాలకు పార్క్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
గాజా స్ట్రిప్ లో మానవతా సాయం అందించడానికి ప్రయత్నించిన నౌకలను ఇజ్రాయెల్ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఇందులో స్వీడిష్ మానవతావాది గ్రెటా థన్ బర్గ్ కూడా ఉన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
షట్ డౌన్ తర్వాత ప్రముఖ ప్రభుత్వ సేవలననీ ఆగిపోతాయన్న వార్తలకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెక్ పెట్టారు. తాము వేటినీ మూయడం లేదని చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఢిల్లీ బాబా ఆశ్రమంలో అశ్లీల చిత్రాలకు సంబంధించిన సీడీలతో పాటూ ప్రముఖులతో దిగినట్లుగా ఉన్న నకిలీ ఫోటోలు లభ్యమైనట్లు తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు