గాజా స్ట్రిప్ లో మానవతా సాయం అందించడానికి ప్రయత్నించిన నౌకలను ఇజ్రాయెల్ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఇందులో స్వీడిష్ మానవతావాది గ్రెటా థన్ బర్గ్ కూడా ఉన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Manogna Alamuru
షట్ డౌన్ తర్వాత ప్రముఖ ప్రభుత్వ సేవలననీ ఆగిపోతాయన్న వార్తలకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెక్ పెట్టారు. తాము వేటినీ మూయడం లేదని చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఢిల్లీ బాబా ఆశ్రమంలో అశ్లీల చిత్రాలకు సంబంధించిన సీడీలతో పాటూ ప్రముఖులతో దిగినట్లుగా ఉన్న నకిలీ ఫోటోలు లభ్యమైనట్లు తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్లను యధాతథంగా ఉంచుతున్నామని ప్రకటించాక సెన్స్క్స్ అమాంతం 270 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా 70 పాయింట్లు పెరిగి 24, 680 దగ్గర ఉంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
ఆర్బీఐ మళ్ళీ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈసారి కూడా వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచినట్లు తెలిపింది. రెండోసారి రెపోరేట్‌ను 5.5 శాతం వద్దే కొనసాగించింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అనుకున్నట్టుగానే అమెరికా ప్రభుత్వం మూతబడింది. నిధుల బిల్లులపై రిపబ్లికన్, డెమోక్రాట్ల సెనేట్లు ఒక అంగీకారానికి రాకపోవడంతో షట్ డౌన్ లోకి ప్రవేశించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆసియాకప్ టోర్నీ వివాదం మరింత ముదురుతోంది. పాక్ మంత్రి నఖ్వీ, కెప్టెన్ సల్మాన్ ఆఘాలపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో నిన్న రాత్రి 6.9 మాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. దీని కారణంగా ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు. 150 మంది దాకా గాయపడ్డారని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాలో అంతర్యుద్ధం జరగనుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ జనరల్స్ ను వెనక్కు రప్పిస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
వన్డే ప్రపంచ కప్ లో భారత మహిళ జట్టు శుభారంభం చేసింది. మొదట తడబడినా...తరువాత నిలబడి శ్రీలంక మీద 60 పరుగుల తేడాతో గెలిచింది. దీప్తి శర్మ, అమన్ జ్యోత్ లు జట్టును విజయతీరాల వైపు నడిపించారు. : Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు