author image

Sameera

Indian Origin: అమెరికా రహస్యాలు చైనాకు..భారత సంతతి వ్యక్తి అరెస్ట్
BySameera

అమెరికా రక్షణకు సంబంధించి సమాచారాన్ని చైనాకు పంపిస్తున్నారనే అభియోగంతో భారత సంతతికి చెందిన ఆష్లే టెల్లీస్ అరెస్ట్ అయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Rohith-Kohli: దానికి ఇంకా రెండున్నరేళ్ళ టైమ్ ఉంది..ఇప్పుడు ఆడకపోతే కష్టం..రోకోపై కోచ్ గంభీర్
BySameera

భారత జట్టు సీనియర్ ఆటగాళ్ళు వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకు ఆడతామని అంటున్నారు. కానీ కోచ్ గంభీర్ మాత్రం దానికి ఇంకా రెండున్నరేళ్ళు టైమ్ ఉంది..ఇప్పుడు ఆడనివ్వండి చూద్దాం అంటున్నాడు.  Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Postal Services: అమెరికాకు మళ్ళీ తపాలా సర్వీసులు..ఈరోజు నుంచే
BySameera

కొన్ని నెలల క్రితం ఆగిపోయిన అమెరికాకు తపాలా సర్వీసులు మళ్ళీ మొదలయ్యాయి. అన్ని రకాల పోస్టల్ సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు భారత తపాలాశాఖ ప్రకటించింది. : Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

US-China: చైనాతో ముదురుతున్న వాణిజ్య యుద్ధం..కుకింగ్ ఆయిల్ పై ఆంక్షలు
BySameera

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాతో మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం రోజు రోజుకూ తీవ్రతరం అవుతోంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఆంక్షలు విధించుకుంటూ వ్యాపారాన్ని మరింత కష్టతరం చేసుకుంటున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Rajasthan:  20కు చేరుకున్న జైసల్మేర్ బస్సు ఘోరం మృతుల సంఖ్య..మరో 16 మంది పరిస్థితి విషమం
BySameera

రాజస్తాన్ లోని జైసల్మేర్ లోని బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికి 20మంది చనిపోయారు.మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.  Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Delhi: దేశ రాజధానిని మళ్ళీ చుట్టుముట్టిన వాయు కాలుష్యం..
BySameera

దేశ రాజధానిలో ఆంక్షల పర్వం మొదలైంది. శీతాకాలం దగ్గర పడుతుండడంతో అక్కడ వాయు కాలుష్యం మొదలైంది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 211కు చేరుకోవడంతో ఆంక్షల అమలును మొదలుపెట్టారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

US-China Trade War: అక్కడ కూడా వాణిజ్య యుద్ధం..వదల బొమ్మాళీ వదల అంటున్న ట్రంప్
BySameera

చైనాను అస్సులు వదిలి పెట్టేదే లేదంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప. ఇప్పటికే వంద శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు సంద్రంలోనూ ఆంక్షలు పెడుతున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Third World War: ఇండియా-యూస్, పాక్-ఆఫ్ఘాన్, రష్యా-ఉక్రెయిన్ వార్.. మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా?
BySameera

ఇదంతా చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలా అనిపిస్తోంది. దగ్గరలోనే విధ్వంసం ఉందా అనే సందేహం బలపడుతోంది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

ED Sheeran: దక్షిణాదిలోకి  బ్రిటీష్ గాయకుడు ఎడ్ షీరన్..కోలీవుడ్ ఆల్బమ్ లో..
BySameera

మోస్ట్ పాపులర్ బ్రిీష్ గాయకుడు ఎడ్ షీరన్. ఇతనో ఫేమస్ పాప్ సింగర్. ఇప్పుడు దక్షిణాదిలోకి అడుగు పెడుతున్నారు. సంతోష్ నారాయణన్ తో కలిసి ఒక ఆల్బమ్ ను రూపొందిస్తున్నారు. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్

Space X: మస్క్ స్పెస్ ఎక్స్ రాకెట్ బూస్టర్ సూపర్ సక్సెస్..గల్ఫ్ ఆఫ్ మెక్సికో లో ల్యాండ్
BySameera

ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ అంగరక గ్రహం మీదకు పంపించబోయే స్టార్ సిప్ 11 టెస్ట్ ఫ్లైట్ టెస్ట్ విజయవంతం అయింది. ఇది నకిలీ ఉపగ్రహాలను విడుదల చేస్తూ సగం దూరం ప్రయాణించింది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు