అమెరికాలో అంతర్యుద్ధం జరగనుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ జనరల్స్ ను వెనక్కు రప్పిస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
వన్డే ప్రపంచ కప్ లో భారత మహిళ జట్టు శుభారంభం చేసింది. మొదట తడబడినా...తరువాత నిలబడి శ్రీలంక మీద 60 పరుగుల తేడాతో గెలిచింది. దీప్తి శర్మ, అమన్ జ్యోత్ లు జట్టును విజయతీరాల వైపు నడిపించారు. : Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
ఏడేళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయింది. బడ్జెట్ విషయంలో డెమోక్రాట్లు అడ్డుకోవడం..పలు బిల్లులకు ఓట్లు తక్కువ లభించడంతో యూఎస్ గవర్నమెంట్ మూతబడింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
గాజాలో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 21 సైత్రాలను రూపొందించారు. దీనికి ఇప్పటికే ఇజ్రయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకారం తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై ఇది 6.9గా నమోదయింది. దీని వలన సముద్రంలో అలజడులు ఉండవచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇజ్రాయెల్ , హమాస్ మధ్య యుద్ధం ముగించేందుకు ట్రంప్ 21 శాంతి సూత్రాల ప్రణాళికనురూపొందించారు. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకారం కూడా తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
బంగ్లాదేశ్ లో పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా మారాయి. అక్కడి మైనార్టీలు ఇండియాలో కలుస్తామంటూ ఆందోళనలు ప్రారంభించారు. నిరసనలతో చత్తో గ్రామ్ అట్టుడుకుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ ఓ స్కూల్ బిల్డింగ్ కుప్పకూలింది. దీని శిథిలాల కింద 65 మంది చిక్కుకున్నారు. ఒక విద్యార్థి మృతి చెందాడు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
లండన్ లో జాత్యాహంకారం మితి మీరిపోయింది. భారతీయులపై వివక్షను మరోసారి బయట పెట్టారు. అక్కడ గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు రాస్తూ తమ బుద్ధిని బయటపెట్టుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
గాజాలో యుద్ధం ఆపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎట్టకేలకు అంగీకరించారు. యుద్ధ ముగింపుకు అమెరికా సూచించిన 21 సూత్రాల శాంతి ఫార్ములాకు ఆయన ఒప్పుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/01/trump-meet-2025-10-01-08-03-44.jpg)
/rtv/media/media_files/2025/10/01/india-vs-srilanka-2025-10-01-07-04-25.jpg)
/rtv/media/media_files/2024/11/07/3sHpKoRIGgFTXgxNUua9.jpg)
/rtv/media/media_files/2025/09/30/trump-warning-1-2025-09-30-23-10-58.jpg)
/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
/rtv/media/media_files/2025/07/08/trump-netanyahu-2025-07-08-09-16-04.jpg)
/rtv/media/media_files/2025/09/30/bangaldesh-2025-09-30-10-52-53.jpg)
/rtv/media/media_files/2025/09/30/indonesia-2025-09-30-09-17-44.jpg)
/rtv/media/media_files/2025/09/30/london-gandhi-2025-09-30-08-45-03.jpg)
/rtv/media/media_files/2025/09/30/trump-netanyahu-2025-09-30-07-43-31.jpg)