/rtv/media/media_files/2025/10/15/surekaha-2025-10-15-23-39-35.jpg)
మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. ఆమె ఓఎస్డీ సుమంత్ పై ప్రభుత్వం నిన్న వేటు వేసింది. అయితే అతను మంత్రి ఇంట్లో ఉన్నాడనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో వారు మంత్రి ఇంటికి చేరుకున్నారు. అయితే కొండా సురేఖ కూతురు సుస్మిత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమంత్ కోసం వస్తే...మఫ్టీలో ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. ఏ కారణం మీద అన్ని అరెస్ట్ చేయబోతున్నారు? అంటూ పోలీసులకు ఆమె ప్రశ్నల వర్షం కురింపించారు. ఇదంతా తన తండ్రిని ఇరికించేందుకు జరుగుతున్న కుట్ర అని సుస్మిత ఆరోపిస్తున్నారు.
బిగ్ బ్రేకింగ్ - కాంగ్రెస్ లో దుమారం
— పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) October 15, 2025
మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు
మా ఇంటికి ఎందుకొచ్చారు అంటూ పోలీసులతో గొడవకు దిగిన కొండా సురేఖ కూతురు కొండ సుస్మిత
కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
సుమంత్ ..… pic.twitter.com/jTQfGuNwEj