author image

Sameera

Israel-Hamas: మళ్ళీ మొదలైన యుద్ధం..గాజాపై దాడికి నెతన్యాహు ఉత్తర్వులు
BySameera

హమాస్ పదే పదే కాల్పుల విరమణకు ఉల్లంఘించిందనే ఆరోపణలతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా గాజాపై సైనిక దాడికి ఆదేశాలు జారీ చేశారు.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Kenya: కెన్యాలో కూలిన విమానం..11 మంది మృతి
BySameera

కెన్యాలో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ  ప్రమాదంలో ఎనిమిది మంది హంగేరియన్లు, ఇద్దరు జర్మన్ ప్రయాణికులు, ఒక కెన్యా పైలట్ సహా 11 మంది మరణించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Delhi Acid Case: తండ్రి వెధవ పనికి కూతురు సపోర్ట్.. ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్
BySameera

తాను ఒక ఆడపిల్ల..తన తండ్రి మరొక ఆడపిల్లకు అన్యాయం చేశాడు. అయినా కూడా తండ్రికి సపోర్ట్ చేస్తూ నాటకాలాడింది. దేశ రాజధాని ఢిల్లీలో యాసిడ్ దాడి కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Stock Market: కొత్త పెట్టుబడులకు అవకాశాలు..ఐపీవోలను ప్రారంభించిన 5 కొత్త కంపెనీలు
BySameera

భారత స్టాక్ మార్కెట్ లో కొత్త పెట్టుబడి అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఐదు కొత్త కంపెనీలు ఈ వారం తమ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ లను ప్రారంభిస్తున్నాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్

Putin: ట్రంప్‌కు షాకిచ్చిన పుతిన్..ప్లుటోనియం డీల్ క్యాన్సిల్
BySameera

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ షాక్ లు మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా అమెరికాతో ఉన్న ప్లుటోనియం ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

MONTHA EFFECT:  తీవ్ర తుఫానుగా బలపడిన మొంథా..ఆగిపోయిన విమాన రాకపోకలు
BySameera

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుఫానుగా బలపడింది. గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా తుఫాను కదిలింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్

Bihar Elections: ఎన్నికల ముందు వేడెక్కుతున్న బీహార్ రాజకీయాలు.. 27 మందిని బహిష్కరించిన ఆర్జేడీ
BySameera

ఎన్నికల ముందు బీహార్ రాజకీయాల్లో తెగ మార్పులు చోటుచేసుకుంటున్నారు. ఇంతకు ముందు జేడీయూ తన పార్టీ నేతలను సస్పెండ్ చేస్తే.. తాజాగా ఆర్జేడీ కూడా 27 మందిని బహిష్కరించింది.  Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

New Visa Rules: వెళ్ళినా, వచ్చినా కూడా ఫోటోలు, బయో మెట్రిక్..యూఎస్ కొత్త రూల్ అమల్లోకి..
BySameera

అక్రమ వలసల నియంత్రణ కోసం అమెరికా మరో కొత్త రూల్‌ను తీసుకువచ్చింది. తమ దేశానికి వచ్చేవారు, వెళ్ళేవారికి ఫోటోలు తీస్తామని చెబుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Turkey: 6.0 తీవ్రతతో టర్కీలో భూకంపం..ఇస్తాంబుల్ లో కూలిన భవనాలు
BySameera

టర్కీలో మళ్ళీ భూకంపం సంభవించింది.  6.0 తీవ్రతతో భూమి కంపించింది. దీని తాకిడికి ఇస్తాంబుల్ లో భవనాలు నేలమట్టం అయ్యాయి.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

President Trump: మూడో టర్మ్ లోనూ ట్రంప్ పోటీ? జోరుగా ఊహాగానాలు..
BySameera

ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మూడోసారి కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్వయంగా అధ్యక్షుడే ఈ విషయం చెప్పడం గమనార్హం. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు