ఆస్ట్రేలియా టూర్ మీద రోహిత్ శర్మ మంచి పట్టుదలగా ఉన్నాడు. లా అయినా తనను తాను నిరూపించుకోవాలని తెగ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏకంగా లంబోర్గిని కారు అద్దాలనే బద్దలు కొట్టాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
మరియా తన గౌరవార్థమే నోబెల్ బహుమతిని స్వీకరించారని అమెరికా అధ్యక్షుడు ట్రంపం చెప్పారు. ఆమెతో తాను ఫోన్ లో మాట్లాడానని..అభినందనలు తెలిపానని చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్.
అరుదైన ఖనిజాల విషయంలో అమెరికాకు, చైనాకు మధ్య మళ్ళీ చెడింది. ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధిస్తే..దానికి ప్రతీకారంగా అమెరికా అధయక్షుడు ట్రంప్ ఆ దేశంపై వంద శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాలోని టెన్నిసీ స్టేట్ లో భారీ పేలుడు సంభవించింది. మిలటరీ యుద్ధ సామాగ్రి ప్లాంట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో 19 మంది మృతి చెందారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీయార్ కాస్త సెలవు తీసుకున్నారు. తన బామ్మర్తి నార్నె నితిన్ వివాహంలో అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. : Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
ఈరోజు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించనున్నారు. దీని గురించి మాట్లాడుతూ ఏమీ చేయని ఒబామా లాంటి వారికి ఇచ్చారు..నాకు ఇస్తారో, ఇవ్వరో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
బహిరంగ ప్రదేశాల్లో మహిళలు బురఖాలు, నిఖాబ్ లు ధరించకూడదనే నిషేధానికి ఇటలీ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
తొమ్మిది యూకే విశ్వవిద్యాలయాలు ఇండియాకు రానున్నాయి. బ్రిటీష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ పర్యటన తర్వాత ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
కరూర్ రోడ్ షో తొక్కిసలాట టీవీకే పార్టీ అధిపతి విజయ్ కు పీడకలగా మారింది. అది జరిగిన దగ్గర నుంచి ఆయనకు వరుసపెట్టి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
షికాగోలో నేషనల్ గార్డ్స్ ను దింపాలనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నానికి అక్కడి ఫెడరల్ కోర్టు అడ్డుకట్ట వేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/11/rohith-2025-10-11-09-31-10.jpg)
/rtv/media/media_files/2025/10/11/nobel-1-2025-10-11-08-13-27.jpg)
/rtv/media/media_files/2025/05/10/mm4aXU5lQj7CufWUajY2.jpg)
/rtv/media/media_files/2025/10/11/tennissee-2025-10-11-06-26-44.jpg)
/rtv/media/media_files/2025/10/10/ntr-2025-10-10-23-12-50.jpg)
/rtv/media/media_files/2025/09/15/trump-2025-09-15-19-42-06.jpg)
/rtv/media/media_files/2025/10/10/italy-2025-10-10-09-56-36.jpg)
/rtv/media/media_files/2025/10/10/modi-uk-2025-10-10-08-26-30.jpg)
/rtv/media/media_files/2025/08/21/tvk-2025-08-21-18-14-05.jpg)
/rtv/media/media_files/2025/09/10/trump-2025-09-10-08-53-47.jpg)