ఏపీకి మరో తుఫాను ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని..అది మొంథా తుఫానుగా దూసుకొస్తోందని వాతావరణశాఖ చెబుతోంది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
ఆస్ట్రేలియాతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలు చించేశారు. దీంతో మూడో వన్డేను భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రో-కోలు పలు రికార్డులు నెలకొల్పారు. అవి ఏంటో చూద్దామా.. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
ఎంత గ్రీన్ కాకర్స్ కాల్చినా ఢిల్లీని ఎయిర్ పొల్యూషన్ నుంచి కాపాడలేకపోయారు. దీపావళి తర్వాత అక్కడ వాయు కాలుష్యం ప్రమాద స్థాయిలో పెరిగిపోయింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా పౌరసత్వం కోసం ఇతర దేశాలు వాళ్ళు ఏళ్ళకు ఏళ్ళు నిరీక్షిస్తుంటే..సొంత దేశం వాళ్ళు మాత్రం మాకు వద్దు రా బాబోయ్ అంటున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
జమ్మూ-కాశ్మీర్‌లోని భారత్ ఎల్లప్పుడూ అంతర్భాగమేనని 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా భారత శాశ్వ ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. అది విడదీయరాని అనుబంధం అని చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరీనా మచాదో తనకు ప్రేరణ మహాత్మా గాంధీ అని చెప్పారు. ఆయన సలిపిన స్వాతంత్ర పోరాటం నుంచే తాను స్ఫూర్తిని పొందానని తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మహారాష్ట్ర డాక్టర్ ఆత్మహత్య కేసులో ఇప్పటికే ఎస్‌ఐ, మరొకరిపై చర్యలు తీసుకున్నారు. పోలీసులను సస్పెండ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ కేసులో ఒక ఎంపీ కూడా ఉన్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కొద్దిసేపటి క్రితం కాల్పులు జరిగాయి. హోవార్డ్ యూనివర్శిటీ సమీపంలో గృహప్రవేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. తప్పించుకునే వీలు లేక ఎక్కడి వాళ్ళు అక్కడే మంటలకు ఆహుతి అయిపోయారు. కర్నూలు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్
బస్సు లగేజీలో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేలడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగి..భారీ ప్రాణ నష్టానికి దారి తీసిందని గుర్తించారు. కర్నూలు | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
/rtv/media/media_files/2025/10/25/ro-ko-2025-10-25-22-55-48.jpg)
/rtv/media/media_files/2024/12/05/ECKJAWbclOL3hFCM1ytg.jpg)
/rtv/media/media_files/2025/04/19/EgVYiP5t6jOYfocUlqSr.jpg)
/rtv/media/media_files/2025/05/24/tRbaOn96zGlht7ZyBlrA.jpg)
/rtv/media/media_files/2025/10/10/prizenobel-2025-10-10-14-48-49.jpg)
/rtv/media/media_files/2025/10/25/mh-2025-10-25-09-05-17.jpg)
/rtv/media/media_files/2025/10/25/washington-dc-2025-10-25-07-31-51.jpg)
/rtv/media/media_files/2025/10/24/karnool-bus-2025-10-24-05-46-13.jpg)
/rtv/media/media_files/2025/10/24/bus-accident-2025-10-24-18-37-10.jpg)