author image

Sameera

Kidnap Case: మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్
BySameera

మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్ కు గురైయ్యారు. అల్ ఖైదా, ఐసీసీ కు సంబంధించిన వారే దీనికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Indonesia: ఇండోనేషియాలో పేలుళ్లు..54 మంది..
BySameera

ఇండోనేషియా రాజధాని జకార్తాను బాంబు పేలుళ్లు కుదిపేశాయి. స్కూలు, మసీదుల్లో ఒకేసారి బాంబులు పేలాయి. ఇందులో మొత్తం 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Pak-Afghan: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి చర్చలు మళ్ళీ విఫలం
BySameera

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లమధ్య రాజీ కుదరడం లేదు. రెండు దేశాలు ఒక అంగీకారానికి రావడం లేదు. తాజాగా మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందం ఫెయిల్ అయిందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Stock Market: అంతర్జాతీయ మార్కెట్లతో భారత స్టాక్ మార్కెట్ ఢమాల్..సెన్సెక్స్, నిఫ్టీ క్రాష్
BySameera

నిన్న కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్ళీ డమాల్ అన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటూ భారత మార్కెట్ల వరకూ అన్నీ కుప్పకూలాయి. ప్రారంభం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు క్రాష్ అయ్యాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్

Elon Musk: టెస్లాలో మస్క్ కు వన్ ట్రిలియన్ ప్యాకేజ్..ఆనందంతో రోబోతో ఎలాన్ డాన్స్
BySameera

టెస్లాలో కొత్త మార్పులు జరిగాయి. అందులోని వాటాదారులకు వేతన ప్యాకేజీలను ఆమోదించారు. ఇందులో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు ఒక ట్రిలియన్ ఇవ్వనున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Pakistan: ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేతిలో పాక్ ప్రభుత్వం..రాజ్యాంగ సవరణకు యోచన
BySameera

పాకిస్తాన్ పై తన పట్టు మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆర్మీ చీఫ్ ఫీల్డ్ ఆసిమ్ మునీర్. ఆయనకు అనుకూలంగా పాక్ ప్రభుత్వం రాజ్యాంగాన్నే సవరించాలని యోచిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

The Girl Friend: రష్మిక కెరియర్ బెస్ట్..రాహుల్ బ్రిలియంట్ టేకింగ్..ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ
BySameera

నేషనల్ క్రష్ రష్మికా మందన్నా నటించిన, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్

USA: ఇప్పటి వరకు 80 వేల వీసాలు రద్దు..అక్రమ వలసలపై అమెరికా ఉక్కుపాదం
BySameera

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండవసారి బాధ్యత చేపట్టిన దగ్గర నుంచీ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. చాలా మందిని దేశం నుంచి బయటకు పంపేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

IND-USA: వచ్చే ఏడాది ఇండియా వస్తా.. ట్రంప్
BySameera

ఇరు దేశాల మధ్యనా వాణిజ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని.. తాను వచ్చే ఏడాది ఇండియాకు వస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Stock Market: దుమ్ము రేపుతున్న 10 స్టాక్స్...లాభాల్లో స్టాక్ మార్కెట్
BySameera

నిన్నటి వరకు సాగిన నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు ప్రారంభం నుంచే స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోంది. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 83,550 వద్ద ట్రేడవుతోంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు