విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాకిచ్చింది. అమెరికాలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఓపీటీ ప్రోగ్రామ్ ను పూర్తిగా ఎత్తేయాలని బిల్లును ప్రవేశపెట్టింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Manogna Alamuru
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ సుంకాల మోత మోగించారు. ఈ సారి భారీ ట్రక్కులు మీద 25 శాతం సుంకాలను విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. నవంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ప్రస్తుతం అమెరికాలో ఇల్లినాయిస్ , అధ్యక్షుడు ట్రంప్ ల మధ్య యుద్ధం నడుస్తోంది. ఇల్లినాయిస్ గవర్నమెంట్ ఎంత ప్రయత్నించినప్పటికీ...ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
శుభమాని మొన్నే నిశ్చితార్ధం చేసుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ కారు నిన్న రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు దెబ్బ తిన్నా విజయ్ సేఫ్ గా ఉన్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్ | తెలంగాణ
అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ లో ఉంది. దీని కారణంగా ప్రభుత్వానికి నిధులు ఆగిపోయాయి. దీని కారణంగా అధ్యక్షుడు ట్రంప్ షికాగో కు 2.1 బిలియన్ల నిధులను ఆపేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో చదువుకునేందుకు భారతీయ విద్యార్థులు రావడానికి మొగ్గు చూడం లేదు. ట్రంప్ ప్రభుత్వం పెడుతున్న కండిషన్లకు వారు దారులు వెతుక్కుంటున్నారని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపొందించిన పీస్ ప్లాన్ కు హమాస్ అంగీకారం తెలిపింది. ఇజ్రాయెల్ ఇంతకు ముందే ఒప్పుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
హెచ్ 1బీ వీసాలపై అమెరికా చాలా పట్టుదలగా ఉంది. ముందే చెప్పినట్టుగా అక్కడ ఉన్న కంపెనీలకు సెనేటర్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
కేరళలో ఎమ్మెల్యే కేపీ మోహన్ కు చేదు అనుభవం ఎదురైంది. అక్కడ ఓ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనను స్థానిక ప్రజలు నడిరోడ్డు మీదే చొక్కా పట్టుకుని నిలదీశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆసియాకప్ గురించి కెప్టెన్ సర్యకుమార్ యాదవ్ ఆర్టీవీతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టోర్నమెంట్ లో చాలా కష్టపడ్డామని...చివర వరకు మ్యాచ్ లను పట్టుదలతో ఆడామని చెప్పారు. హైదరాబాద్ | Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు