అందరూ ఊహించినట్లుగానే రష్మిక మందన్నీ, విజయ్ దేవర కొండ ఒక్కటయ్యారు. ఇన్నాళ్ళు తమ సంబంధం గురించి ఏమీ మాట్లాడని ఈ లవ్ బర్డ్స్ ఈ రోజు తమ ఎంగేజ్ మెంట్ ను చేసుకున్నారు. Latest News In Telugu | సినిమా

Manogna Alamuru
హమాస్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ డెడ్ లైన్ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు యుద్ధం ముగించకపోతే నరకం చూపిస్తామని హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
పక్క దేశం పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లింది. కైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్ లో గురువారం బాంబు పేలుళ్ళు జరిగాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
గాంధీ జయంతి సెలవు తర్వాత శుక్రవారం మొదలైన స్టాక్ మార్కెట్ శుక్రవారం కుప్పకూలిపోయింది. ప్రారంభం నుంచే నష్టాల్లో పయనిస్తోంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
పాలస్తీనియన్లు వెంటనే గాజాను వదిలేసి వెళ్ళిపోవాలని...లేకపోతే తీవ్రవాదులుగా పరిగణిస్తామని ఇజ్రాయెల్ తన చివరి హెచ్చరికు జారీ చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అస్సాం సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గార్గ్ సహ సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి, సహ గాయకురాలు అమృతప్రభ మహంతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఢిల్లీ బాబా కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. అమ్మాయిలు నచ్చితే ఆశ్రమంలో ప్రత్యేక గది కేటాయించడమే కాకుండా..సెల్ ఫోన్ కూడా ఇచ్చేవారని వారు విచారణలో చెప్పారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ త్వరలో భారత్ లో పర్యటించనున్నారు. ఈ నెల రెండో వారం లో ఆయన ఢిల్లీకి వస్తారని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
తాజాగా ప్రభుత్వం నిధులు కావాలంటే విదేశీ విద్యార్థులకు అడ్మిషన్లను పరిమితం చేయాలని యూనివర్శిటీలకు వైట్ హౌస్ ఆదేశాలు జారీ చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో అమెరికా...భారత్ మీద ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదని హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు