author image

Manogna Alamuru

Earthquake: లడఖ్ లో భూకంపం..భయంతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
ByManogna Alamuru

ఈ రోజు సాయంత్రం లడఖ్ లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. లేహ్ లో కూడా భూకంపం వచ్చిందని తెలుస్తోంది.  Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Kerala: అత్యంత  పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ
ByManogna Alamuru

భారత్ లో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ అవతరించిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

USA: అమెరికాలో భారత సంతతి వ్యక్తి బ్లాక్ రాక్ స్కామ్..500 మిలియన్ల టోకరా
ByManogna Alamuru

అమెరికాలో ఉంటున్న భారత సంతతి వ్యక్తి బంకిమ్ బ్రహ్మభట్  500 మిలియన్ల ఫ్రాడ్ కు పాల్పడ్డారంటూ నేరారోపణలను ఎదుర్కంటున్నారు. రుణదాతల ఖాతాలను నకిలీ చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ చెబుతోంది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Pakistan: నీటికొరతతో పాకిస్తాన్ పాట్లు..సింధునది జలాలు లేక తీవ్ర నష్టం
ByManogna Alamuru

ప్రస్తుతం పాకిస్తాన్ చాలా కష్టాల్లో ఉందని చెబుతోంది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. దీని నివేదిక ప్రకారం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేశాక పాకిస్తాన్ నీటి కొరతో ఇబ్బంది పడుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Afghan-Pakistan: ఆఫ్ఘాన్ నిర్మిస్తున్న డ్యామ్ కు భారత్ మద్దతు..పాక్ కు డబుల్ షాక్
ByManogna Alamuru

పాకిస్తాన్ ను దెబ్బ కొట్టేందుకు భారత్ దారిలోనే ఆఫ్ఘాన్ కూడా నడుస్తోంది. ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహించే కునార్ నదిపై డ్యామ్ ను నిర్మించాలని భావిస్తోంది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

US-India: భారత్, అమెరికాల మధ్య రక్షణ ఒప్పందం..10 ఏళ్ళకు అంగీకారం
ByManogna Alamuru

ఇండియా , అమెరికాల మధ్య నెమ్మదిగా మళ్ళీ దోస్తీ కుదురుతోంది. తాజాగా రెండు దేశాల మధ్యా కీలక డీల్ కుదిరింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Tanzania: టాంజానియా ఎన్నికల్లో రక్తపాతం..700 మంది మృతి
ByManogna Alamuru

టాంజానియాలో ఎన్నికలు రక్తపాతానికి దారి తీశాయి. అధ్యక్షురాలు సామియా సులుహు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రజలు ఆందోళనలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Allu: అల్లు శిరీష్, నయనిక ఎంగేజ్ మెంట్..వైరల్ అవుతున్న ఫోటోలు
ByManogna Alamuru

అల్లు వారి మూడో అబ్బాయి శిరీష్ వివాహబంధంలోకి అడుగు పెడుతున్నాడు. నయనికను పెళ్ళి చేసుకోబోతున్నాడు. ఈ రోజు వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్

Stock Market: బలమైన పెరుగుదలను చూస్తున్న ఐదు స్టాక్స్..డబ్బులే డబ్బులు అంటున్న నిపుణులు
ByManogna Alamuru

HEG, గ్రాఫైట్ ఇండియా, చెన్నై పెట్రోలియం, జిందాల్ స్టీల్, దీపక్ ఫెర్టిలైజర్లలో 12 నుండి 18 శాతం వరకు రాబడి వస్తుందని చెబుతున్నారు. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్

Pak-Afghan: కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్..ప్రకటించిన టర్కీ
ByManogna Alamuru

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లు మరో వారం పాటూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీనిని టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు