అల్లు వారి మూడో అబ్బాయి శిరీష్ వివాహబంధంలోకి అడుగు పెడుతున్నాడు. నయనికను పెళ్ళి చేసుకోబోతున్నాడు. ఈ రోజు వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
HEG, గ్రాఫైట్ ఇండియా, చెన్నై పెట్రోలియం, జిందాల్ స్టీల్, దీపక్ ఫెర్టిలైజర్లలో 12 నుండి 18 శాతం వరకు రాబడి వస్తుందని చెబుతున్నారు. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లు మరో వారం పాటూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీనిని టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
బాహుబలి ఎపిక్ మళ్ళీ ఈరోజు విడుదల అయింది. పదేళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఈ సినిమా సెన్సేషన్ సృష్టిస్తోంది. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
ట్రంప్ పరిపాలన, వలస విధానాలపై అమెరికాలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈసారి ఒక భారతీయ మహిళ నుంచి ట్రంప్ గవర్నమెంట్ కు ఈ ప్రశ్నలు ఎదురైయ్యాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఎపిస్టీన్ ఫైల్స్ సెక్స్ కుంభకోణంలో ప్రిన్స్ ఆండ్రూ పేరు బయటకు వచ్చింది. దీంతో ఆయనను రాజకుటుంబం నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఛార్లెస్. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా నుంచి 2790 మంది భారతీయులను స్వదేశానికి పంపించేశారని భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్రమంగా నివసిస్తున్నవారిని, వీసా పత్రాలు సరిగ్గా లేని వారిని మాత్రమే బహిష్కరించారని తెలిపింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా మ్యాచ్ గెలవడానికి కారణం జెమీమా రోడ్రిగ్స్. అద్భుతమైన ఇన్నింగ్స్ తో టీమ్ ఇండియాను ఫైనల్ కు చేర్చింది. మ్యాచ్ అనంతరం జెమీమా భావోద్వేగానికి గురైంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
టీమ్ ఇండియా అమ్మాయిలు అద్భుతం చేశారు. సెమీ ఫైనల్స్ లో స్ట్రాంగ్ టీమ్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి వరల్డ్ కప్ కు అడుగు దూరంలో నిలిచారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
మెగాస్టార్ చిరంజీవి పోరాటం ఫలించింది. సోషల్ మీడియాల్లో ఉన్న ఆయన వీడియోలను పోలీసులు తొలగించారు. ‘ఎక్స్’లో దయా చౌదరి పేరుతో ఉన్న ఖాతాను పోలీసులు బ్లాక్ చేయించారు. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/31/allu-2025-10-31-22-13-58.jpg)
/rtv/media/media_files/2025/02/01/9EsW9Qsw4Gd7Cmk8EYFX.webp)
/rtv/media/media_files/2025/10/31/pak-afghan-3-2025-10-31-11-14-50.jpg)
/rtv/media/media_files/2025/07/11/bahubali-re-release-2025-07-11-11-59-53.jpg)
/rtv/media/media_files/2025/10/31/jd-vans-2025-10-31-10-03-08.jpg)
/rtv/media/media_files/2025/10/31/prince-andrew-2025-10-31-08-59-47.jpg)
/rtv/media/media_files/2025/07/17/ranadheer-2025-07-17-22-27-36.jpg)
/rtv/media/media_files/2025/10/31/jemimah-2025-10-31-07-02-18.jpg)
/rtv/media/media_files/2025/10/31/tema-india-women-2025-10-31-06-31-46.jpg)
/rtv/media/media_files/2025/10/27/chiranjeevi-deepfake-video-2025-10-27-13-11-54.jpg)