ఇక మీదట ఈ ఇబ్బంది లేకుండా టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల్లోగా ఎలాంటి ఛార్జీలు లేకుండా టికెట్ రద్దు చేసుకోవడం, మార్పులు చేసుకునేలాగా డీజీసీఏ మార్పులు తీసుకువస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
అమెరికాలోని లూయిస్ విల్లే ఎయిర్ పోర్ట్ సమీపంలో భారీ విమాన ప్రమాదం జరిగింది. బయలుదేరిన కొద్దిసేపటికే కార్గో ఫ్లైట్ కూలిపోయింది. : Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆసియా కప్ టోర్నీలో నియమాలను ఉల్లంఘించిన క్రికెటర్లు అందరి మీదా ఐసీసీ చర్యలు తీసుకుంది. పాక్ క్రికెటర్ రవుఫ్ పై రెండు మ్యాచ్ ల నిషేధం విధించింది. Short News | టాప్ స్టోరీస్ | Latest News In Telugu
హైదరాబాద్ లోని బోయినపల్లిలో మాస్టర్ జ్ఞానేశ్వర్ సుబ్బు తన దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వస్తున్నా నాలుగేళ్ళ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. లైంగికంగా హింసించాడు. క్రైం | Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ రైల్వేస్టేషన్ దగ్గరలో గూడ్స్ రైలును ప్యాసెంజర్ ట్రైన్ వెనుక నుంచి ఢీ కొంది. ఇందులో 10 మృతి చెందారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
కెనడాలో చదువుకోవాలనుకుంటున్న భారత విద్యార్థులకు పెద్ద షాక్ తగిలింది. ఈ ఏడాది ఆ దేశం 74 శాతం విద్యార్థి వీసాలను రిజెక్ట్ చేసింది. వరుసగా రెండో ఏడాది ఇంత మొత్తంలో వీసాలను తిరస్కరించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
చేయని నేరానికి నలభై ఏళ్ళు అమెరికా జైల్లో మగ్గిన భారత సంతతి వ్యక్తి వేదం సుబ్రహ్మణ్యానికి ఎట్టకేలకు ఊరట లభించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
వారంలో రెండవ రోజు మంగళవారం ట్రేడింగ్ సెషన్ ఎర్రగా మొదలైంది. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా తగ్గి 83,750 దగ్గర ఉండగా.. నిఫ్టీ కూడా దాదాపు 70 పాయింట్లు తగ్గి 25,650 వద్ద ట్రేడవుతోంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
వల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా అమ్మాయిల్లో ఒక్కొక్కరిది ఒక్కో కథ. గెలుపులో ప్రతీ ఒక్కరూ ఫుల్ ఎఫెర్ట్స్ పెట్టారు. దానికి తగ్గ ఫలితం అందరికీ వచ్చింది. ఒక్క ప్రతీకకు తప్ప. ఎలానో తెలుసా. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
ఆ ప్రమాదం తర్వాత నా జీవితమే మారిపోయింది అంటున్నారు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి బయటపడిన విశ్వాస్. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/22/o48cOgxaOnev3BEAu0YN.jpg)
/rtv/media/media_files/2025/11/05/flight-2025-11-05-07-14-22.jpg)
/rtv/media/media_files/2025/11/05/icc-2025-11-05-06-53-58.jpg)
/rtv/media/media_files/2025/10/06/rape-2025-10-06-21-13-39.jpg)
/rtv/media/media_files/2025/11/04/train-2025-11-04-22-37-25.jpg)
/rtv/media/media_files/2025/02/07/aMYvJa5KW1lCW9ueX6CX.jpg)
/rtv/media/media_files/2025/11/04/vedam-2025-11-04-11-13-06.jpg)
/rtv/media/media_files/zhTJ1U1UZhj7CFiY8zXk.jpg)
/rtv/media/media_files/2025/11/04/prateeka-2025-11-04-10-04-32.jpg)
/rtv/media/media_files/2025/11/04/air-india-survivor-2025-11-04-09-19-40.jpg)