author image

Manogna Alamuru

H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు శుభవార్త..ప్రాసెసింగ్ రీస్టార్ట్
ByManogna Alamuru

హెచ్ 1బీ వీసాదారులకు యూఎస్ లేబర్ డిపార్ట్ మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. H-1B, H-2A, H-2B, PERM వీసాల ప్రాసెసింగ్ మొదలైందని అనౌన్స్ చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

USA: వారం రోజుల్లో తేలనున్న ట్రంప్ భవితవ్యం? 33 రోజులుగా షట్ డౌన్ లో అమెరికా..
ByManogna Alamuru

ప్రభుత్వ షట్ డౌన్ ఒకవైపు, నాలుగు పెద్ద రాష్ట్రాల ఎన్నికలు మరోవైపు, సుంకాలపై కేసు విచారణ, మాదక ద్రవ్యాల పడవలపై దాడులను వైట్ హౌస్ పరిశీలనతో గడ్డు పరిస్థితిని ఎదుర్కోనున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

New York: హాట్ హాట్ గా న్యూయార్క్ మేయర్ ఎన్నికలు.. ట్రంప్ కు సెగ పెడుతున్న జోహ్రాన్ మామ్దానీ
ByManogna Alamuru

ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ హాట్ హాట్ గా ఉంది. ముఖ్యంగా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మామ్దానీ మేయర్ గా పోటీ చేస్తుండడం..గెలిచే ఛాన్స్ లు ఎక్కువే ఉండడంతో ఆసక్తిగా ఉంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Team India: హమ్ హై టీమ్ ఇండియా.. విక్టరీ ఏంథమ్..సోషల్ మీడియాలో వైరల్..
ByManogna Alamuru

ఎన్నో ఏళ్ళ కల నెరవేరిన సమయం...టీమ్ ఇండియా సంబరాల్లో మునిగి తేలుతోంది. తమ విక్టరీని పదేపదే సెలబ్రేట్ చేసుకుంటూ ఆనందాల్లో మునిగిపోయారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Women's World Cup: అమ్మాయిలు కప్పు గెలిచేనా? మూడోసారైనా కల నెరవేరుతుందా..?
ByManogna Alamuru

సెమీఫైనల్‌లో అద్భుతంగా ఆడిన భారత జట్టు ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది.డిఫెండింగ్ ఛాంపియన్ ను మట్టికరిపించి. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

JD Vance: జేడీ వాన్స్, ఉషా చిలుకూరితో విడాకులు? వెంటనే ఎరికా కిర్క్ తో పెళ్ళి?
ByManogna Alamuru

యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరులు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. : Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

ISRO: ఈ రోజే ఎల్ఎం3-ఎం5  రాకెట్ ప్రయోగం
ByManogna Alamuru

ఇస్రో ఈ రోజు మరో కొత్త ప్రయోగం చేపట్టడానికి సిద్ధమైంది. షార్ లో ఈరోజు సాయంత్రం 5.26 గంటలకు ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ ను ప్రయోగించనున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

USA: నెల రోజులుగా షట్ డౌన్..రూ.62 వేలకోట్లకు పైగా అమెరికా సంపద ఆవిరి
ByManogna Alamuru

గత నెల రోజులుగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ కొనసాగుతోంది. దీని కారణంగా అక్కడి కార్యకలాపాలు అన్నీ ఆగిపోయాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Earthquake: లడఖ్ లో భూకంపం..భయంతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
ByManogna Alamuru

ఈ రోజు సాయంత్రం లడఖ్ లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. లేహ్ లో కూడా భూకంపం వచ్చిందని తెలుస్తోంది.  Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Kerala: అత్యంత  పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ
ByManogna Alamuru

భారత్ లో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ అవతరించిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు