భారత్ లో అతి పెద్ద ఏఐ హబ్ ను ఏర్పాటు చేయనుంది మైక్రోసాఫ్ట్. దీని కోసం 17.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Sameera
BySameera
తెలంగాణ పదో తరగతి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 14వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 13 వరకు జరగనున్నాయి. ప్రతి పరీక్షకు మధ్య 4 రోజుల గ్యాప్ ఉండేలా షెడ్యూల్‌ను రూపొందించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్
BySameera
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తన శాంతి ప్రణాళికకు రష్యా సుముఖంగానే ఉన్నా జెలెన్ స్కీ మాత్రం సిద్ధంగా లేరని చెప్పారు. Categories : Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
భారత పార్లమెంటులో డిస్ కనెక్ట్ రైట్ అనే బిల్లును ప్రవేశపెట్టారు. పని వేళ అయిపోయాక కాల్స్ ఉండకూడదు అంటూ ఇందులో ప్రతిపాదించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
దేశీయ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు రక్త కన్నీరు తెప్పిస్తున్నాయి. రెండు రోజులుగా భారీ నష్టాలకు లోనవుతూ అత్యంత కనిష్టాలను నమోదు చేస్తున్నాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో 25 మంది మరణించారు. దీని తరువాత ఆ క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా దేశం విడిచి పారిపోయారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
మన దేశంపై వరుస సుంకాలతో విరుచకు పడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాజాగా మరోసారి ఇండియా బియ్యంపై టారిఫ్ లను విధిస్తానంటూ హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
దక్షిణాఫ్రికాతో వన్డే సీరీస్ అయిపోయింది. ఇప్పుడు టీ2ే సీరీస్ కు సిద్ధమైంది టీమ్ ఇండియా. వన్డేల్లో విజయంతో ఉత్సాహం మీదున్న భారత జట్టు టీ 20లను కూడా చేజిక్కుంచుకోవాలని చూస్తోంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
కెనడా మాజా ప్రధాని జస్టిన్ ట్రుడో, కేటీ పెర్రీ తన మధ్య సంబంధాన్ని అఫీషియల్ చేశారు. మొదట ట్రూడో ఇన్ స్టా గ్రామ్ లో దీని గురించి పోస్ట్ చేయగా..నిన్న కేటీ పెర్రీ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు మరోసారి భారతదేశంపై పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి జైషే మహమ్మద్, లష్కరే తోయిబాలు సమావేశ మయ్యాయని సమాచారం. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/12/09/satya-nadella-2025-12-09-19-43-54.jpg)
/rtv/media/media_files/2025/12/09/10th-exams-2025-12-09-19-17-22.jpg)
/rtv/media/media_files/2025/12/09/trump-putin-zelen-2025-12-09-18-42-35.jpg)
/rtv/media/media_files/2025/12/09/work-2025-12-09-17-45-50.jpg)
/rtv/media/media_files/2025/02/01/DMWCYKcTCeNRRaU46uD8.webp)
/rtv/media/media_files/2025/12/09/night-club-2025-12-09-16-13-25.jpg)
/rtv/media/media_files/2025/12/09/rice-tariffs-2025-12-09-15-26-06.jpg)
/rtv/media/media_files/2025/12/09/t20-series-2025-12-09-14-56-42.jpg)
/rtv/media/media_files/2025/12/07/trudeau-2025-12-07-10-41-45.jpg)
/rtv/media/media_files/2025/12/07/terrorist-grps-2025-12-07-09-49-01.jpg)