జైపూర్ లో ఆత్మహత్య చేసుకున్న అమైరా ఆత్మహత్యకు కారణం స్కూల్లో వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏడాది నుంచి ఆమె బాధపడుతోందని చెప్పారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
ఆపరేషన్ పింపుల్ లో భాగంగా..సరిహద్దులను దాటి దేశంలోకి ప్రవేశిస్తున్న వారిని భారత భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్ కు గురైయ్యారు. అల్ ఖైదా, ఐసీసీ కు సంబంధించిన వారే దీనికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇండోనేషియా రాజధాని జకార్తాను బాంబు పేలుళ్లు కుదిపేశాయి. స్కూలు, మసీదుల్లో ఒకేసారి బాంబులు పేలాయి. ఇందులో మొత్తం 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లమధ్య రాజీ కుదరడం లేదు. రెండు దేశాలు ఒక అంగీకారానికి రావడం లేదు. తాజాగా మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందం ఫెయిల్ అయిందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
నిన్న కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్ళీ డమాల్ అన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటూ భారత మార్కెట్ల వరకూ అన్నీ కుప్పకూలాయి. ప్రారంభం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు క్రాష్ అయ్యాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
టెస్లాలో కొత్త మార్పులు జరిగాయి. అందులోని వాటాదారులకు వేతన ప్యాకేజీలను ఆమోదించారు. ఇందులో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు ఒక ట్రిలియన్ ఇవ్వనున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
పాకిస్తాన్ పై తన పట్టు మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆర్మీ చీఫ్ ఫీల్డ్ ఆసిమ్ మునీర్. ఆయనకు అనుకూలంగా పాక్ ప్రభుత్వం రాజ్యాంగాన్నే సవరించాలని యోచిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా నటించిన, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండవసారి బాధ్యత చేపట్టిన దగ్గర నుంచీ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. చాలా మందిని దేశం నుంచి బయటకు పంపేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/11/08/amira-2025-11-08-09-33-58.jpg)
/rtv/media/media_files/2025/11/08/pimple-2025-11-08-08-56-46.jpg)
/rtv/media/media_files/2025/11/08/mali-2025-11-08-08-08-54.jpg)
/rtv/media/media_files/2025/11/08/indonesia-2025-11-08-07-41-10.jpg)
/rtv/media/media_files/2025/04/25/oF311lG2OOjKVPLWnAhr.jpg)
/rtv/media/media_files/zhTJ1U1UZhj7CFiY8zXk.jpg)
/rtv/media/media_files/2025/11/07/musk-2025-11-07-10-30-53.jpg)
/rtv/media/media_files/2025/05/20/EfTACJFAKfyLs6CvLF5t.jpg)
/rtv/media/media_files/2025/11/07/girl-friend-2025-11-07-09-03-05.jpg)
/rtv/media/media_files/2025/08/04/us-visa-2025-08-04-15-02-09.jpg)