సుజిత్, తమన్ లాంటి టీమ్ జానీ టైమ్ లో ఉండి ఉంటే నేను రాజకీయాల్లోకే వచ్చేవాడిని కాదని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్

Manogna Alamuru
ఆసియా కప్ లో భాగంగా సూపర్-4 లో ఈ రోజు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో మొదట నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్ అతి పెద్ద ఎయిర్ బేస్ బాగ్రామ్ ను తిరిగి ఇచ్చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించారు. దీనిని తాలిబన్ ప్రభుత్వం వ్యతిరేకించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మరో నిరాశ ఎదురైంది. ఈరోజు రిలీజ్ అవ్వాల్సిన అవ్వాల్సిన ఓజీ ట్రైలర్ మరోసారి వాయిదా పడింది. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్
బగ్రామ్ ఎయిర్ బేస్ ను ఇవ్వకపోతే అఫ్గానఇస్తాన్ పై కఠిన చ్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సడెన్ గా హెచ్ 1- బీ వీసాల ఫీజును పెంచేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేగింది. ముఖ్యంగా భారత్, చైనాల్లో. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
హెచ్ 1- బీ వీసాల మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న బాంబు పేల్చారు. వీసా వార్షిక రుసుము లక్ష రూపాలయకు పెంచడం పెను సంచలనానికి దారి తీసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
పసికూన ఒమన్ పై చెమటోడ్చి మ్యాచ్ గెలిచింది టీమ్ ఇండియా. ఆసియా కప్ లో ఈరోజు జరిగిన నామమాత్తరపు మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో భారత జట్టు నెగ్గింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
నాటో దేశాలను రష్యా రెచ్చగొడుతోంది. శుక్రవారం నాడు మూడు రష్యన్ మిగ్-31 యుద్ధ విమానాలు ఎస్టోనియా గగనతలంలోకి ప్రవేశించాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆసియా కప్ లో భాగంగా ఈరోజు అబుదాబిలో ఇండియా, ఒమన్ కు మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు