బీహార్ లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 174 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాఘట్ బంధన్ ఓటమి దిశగా కదులుతోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
బీహార్ లో పేలవమైన ట్రాక్ రికార్డ్ ఉన్న కాంగ్రెస్ ఈ సారి కూడా ఓటమి దిశగా పయనిస్తోంది. కేవలం 20 స్ధానాల్లోనే ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం 123 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ముందంజలో ఉన్నారు. అలీనగర్‌లో గాయని, బీజేపీ అభ్యర్థి మైథిలీ ఠాకూర్ వెనుకంజలో ఉన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ లో ఆత్మాహుతి బాంబ్ గా ఉన్న ఉమర్ నబీ ఇంటిని అర్థరాత్రి హద్రతా దళాలు పేల్చేశాయి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
పీపుల్స్ పల్స్ ప్రకారం, 2020లో కాంగ్రెస్ సాధించిన 9.6% ఓట్ల వాటాను జన్ సురాజ్ పార్టీ అధిగమిస్తుందని అంచనా వేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌లో కీలకంగా ఉన్న షాహీన్ సయీద్‌కు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబీకులతో సంబంధాలున్నట్లు తేలింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
బీహార్ లో మరి కొద్ది సేపటిలో ఫలితాల లెక్కింపు మొదలవనుంది. ఇంకొన్ని గంటల్లో ఫలితాలు తేలిపోనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపినప్పటికీ.. తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Search Operation: హైదరాబాద్(Hyderabad లోని రాజేద్రనగర్ లో అహ్మద్ మొహియు్దీన్ సయ్యద్ అనే ఉగ్రవాది. హైదరాబాద్ | Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/11/14/bihar-elections-2025-11-14-11-13-30.jpg)
/rtv/media/media_files/2025/11/14/congress-2025-11-14-10-31-54.jpg)
/rtv/media/media_files/2025/11/14/nda-2025-11-14-09-33-38.jpg)
/rtv/media/media_files/2025/11/14/tejaswi-2025-11-14-08-42-05.jpg)
/rtv/media/media_files/2025/11/14/umar-1-2025-11-14-08-20-02.jpg)
/rtv/media/media_files/2025/11/14/counting-2025-11-14-08-07-54.jpg)
/rtv/media/media_files/2025/11/14/prashanth-2025-11-14-07-35-18.jpg)
/rtv/media/media_files/2025/11/14/afira-2025-11-14-07-11-21.jpg)
/rtv/media/media_files/2025/11/14/bihar-1-2025-11-14-06-49-24.jpg)
/rtv/media/media_files/2025/11/13/risin-2025-11-13-11-34-39.jpg)