వరల్డ్ లో అతి పెద్ద న్యూడ్ బోట్ ప్రయాణానికి సిద్ధమైంది. 2026 వాలైంటైన్ వీక్ లో ఇది సముద్రంలో తిరగనుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Manogna Alamuru
ఆసియా కప్ లోని సూపర్ -4 మ్యాచ్ లో టీమ్ ఇండియా చేతిలో మరోసారి పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో టీమ్ లో విభేదాలు తలెత్తాయి. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
పాలస్తీనాకు అనుకూలంగా ఇటలీలో నిరసనలు మిన్నంటాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ రోమ్ తో సహా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు ఇవి హింసకు కూడా దారి తీశాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆసియా కప్ లో టీమ్ ఇండియా చేతిలో పాకిస్తాన్ రెండు సార్లు ఓడిపోయింది. దీనిపై అక్కడి మాజీలు మండిపడుతున్నారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
ఇండియా..తమకెంతో కీలకమైన భాగస్వామని వాఖ్యలు చేశారు అమెరికా విదేశాగం మంత్రి మార్కో రూబియో. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
హెచ్ 1-బీ వీసా ఫీజు పెంపుపై అందరి దగ్గర నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో ఆయన కార్యవర్గం ఈ విషయంపై కాస్త వెనక్కు తగ్గిందని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
టీమ్ ఇండియాతో మ్యాచ్ అయిన ప్రతీసారి ఏదో ఒక గొడవ చేయాలని పాక్ డిసైడ్ అయినట్టుంది. సూపర్ -4 మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయిన పాక్...టీవీ అంపైర్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరేళ్ళ తర్వాత మళ్ళీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
ఆసియా కప్ లో భాగంగా ఈరోజు జరిగిన సూపర్-4 మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
ఆసియా కప్ లోని సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యిటింగ్ కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 171 పరుగులు చేసింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు