వాస్తవికత నుంచి ఎవరూ పారిపోలేరని..ప్రపంచ శ్రామిక శక్తిని ఎవరూ ఆపలేరంటూ పరోక్షంగా ట్రంప్ ను విమర్శించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Manogna Alamuru
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ నంబర్ వన్ బిలయనీర్ ఎలాన్ మస్క్ లు మళ్ళీ ఒక్కటయ్యారు. ట్రంప్ ప్రభుత్వంతో మస్క్ మరోసారి కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో పెద్ద బాంబ్ పడేశారు. ఫార్మాపై 100 శాతం సుంకాలను విధిస్తున్నామని ప్రకటించారు. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆసియా కప్ టోర్నీలో మొత్తానికి గెలుస్తూ, ఓడుతూ పాకిస్తాన్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. ఈ రోజు బంగ్లాదేశ్ మీద జరిగిన మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో ఓడించింది పాక్ జట్టు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
ఐసీసీ చేతిలో భారత్ కెప్టెన్ సూర్యకుమార్ కు గట్టిగా చివాట్లు పడ్డాయి. ఇంకో సారి ఇలా చేయకూడదంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమిళనాడు అనుసరిస్తున్న తరహాలోనే తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రవేశపెడతామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
పాకిస్తాన్ లోని ఖైబర్ ఫంఖ్తువా ప్రావిన్స్ లో భద్రతాదళాలు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ కు చెందిన 13 మంది ఉగ్రవాదులును హతమార్చారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
వరుసగా మూడు రోజులు పాటూ నష్గాలను చవిచూసిన భారత స్టాక్ మార్కెట్ ఈరోజు మళ్ళీ లాబాల పట్టాలెక్కింది. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా తగ్గి 81,600 వద్ద ట్రేడవుతోంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
భారత్, అమెరికాల మధ్య వాణిజ్య, దౌత్య ఉద్రిక్తతలు కాస్తా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ త్వరలోనే భేటీ అవుతారని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
నిన్న జరిగిన యూఎస్ సర్వసభ్య సమావేశంలో మూడుసార్లు అమెరికా అధ్యక్షుడు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. దీనిపై ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు