నిన్న జరిగిన యూఎస్ సర్వసభ్య సమావేశంలో మూడుసార్లు అమెరికా అధ్యక్షుడు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. దీనిపై ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Manogna Alamuru
ఆసియా కప్ టోర్నీలో ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య సూపర్ 4 మ్యాచ్ జరిగింది. ఇందులో పాక్ క్రికెటర్లు భారతీయులను రెచ్చగొట్టే చర్యలు చేశారు. దీనిపై బీసీసీఐ మండిపడుతోంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
జమ్మూ-కాశ్మీర్ మరో నేపాల్ అవుతుందా. ప్రస్తుత పరిస్థితి చూస్తే అదే అనిపిస్తోంది. లడఖ్ రాజధాని లేహ్ లో నిరసనకారులు రెచ్చిపోయారు. ఆందోళనలతో అట్టుడికిపోయింది. దీనికి కారణం ఏంటి? Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మూడేళ్ళుగా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని..పేపర్ టైగర్ లా అయిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
తెలంగాణలో ఓజీ ప్రీమియర్లు పడిపోయాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు మొదలైపోయాయి. మొదటి ఆట తర్వాత ఓజీ సినిమా ఓ రేంజ్ లో ఉందని రివ్యూలు వస్తున్నాయి. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
మాకు తిరుగులేదని మరోసారి నిరూపించింది టీమ్ ఇండియా. ఆసియా కప్ లో ఈరోజు సూపర్-4 మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ కు దూసుకెళ్ళింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాలోనా డాలస్ లో కొద్దిసేపటి క్రితం జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఇందులో దుండుగుడుతో సహా ఇద్దరు మృతి చెందారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
బుధవారం నాడు దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. హెచ్ 1బీ వీసాల ఫీజు ఆందోళనలే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా హెచ్1 బీ వీసా ఫీజులను పెంచాక...చాలా దేశాలు భారత్ కు ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా జర్మనీ కూడా మా దేశం వచ్చి ఉద్యోగం చేసుకోండి ఆహ్వానం పలికింది . Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆసియా టోర్నీలో టీమ్ ఇండియాకు ఇప్పటి వరకు తిరుగులేదు. ఇప్పుడు మరో సమరానికి సిద్ధమైంది. సూపర్ -4 లో ఈరోజు బంగ్లా తో మ్యాచ్ ఆడనుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు