author image

Madhukar Vydhyula

Indigo flight : ఇండిగో విమానంలో టెక్నికల్ లోపం..అందులో మాజీ సీఎం భార్య
ByMadhukar Vydhyula

ఇటీవల విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. పలు విమానాలు గమ్యానికి చేరకముందే ప్రమాదాలకు గురవుతున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

Crime News: ఎంతకు తెగించార్ర...శ్మశానవాటికలో ఆ పని...పోలీసులు షాక్‌
ByMadhukar Vydhyula

డబ్బులకోసం ఎంతటి దారుణానికైన రెడీ అవుతున్నారు. తప్పుడు పనికి ఏకంగా మరుభూమిని పడగపాన్పుగా మార్చుకున్నారు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Men festivals With Bottles:  కొత్త ట్రెండ్‌ గురూ...ఆడవారికి గాజులైతే..మగవారికి బీర్ల వాయినం
ByMadhukar Vydhyula

ఒకపుడు వదిన మరదళ్ల గాజులు, అన్నచెల్లెళ్ల కుడుకలు ఇలా కొత్త కొత్త ఆచారాలు ఉండేవి. తాజాగా మగవారి వాయినాలు వచ్చాయి. ఆదిలాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Rain Update : నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌
ByMadhukar Vydhyula

తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్నవర్షాలతో రాష్ట్రం తడిచి ముద్దవుతుంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Crime : పట్టపగలు నడిరోడ్డుపై దారుణం...భార్యను కాల్చి చంపి...
ByMadhukar Vydhyula

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను భర్త అత్యంత దారుణంగా కాల్చి చంపాడు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Old woman fights with a fox : చీరకొంగునే ఆయుధంగా మలిచి...నక్కతో 65 ఏళ్ల వృద్దురాలు బిగ్‌ ఫైట్‌
ByMadhukar Vydhyula

ఓ నక్క తనపై దాడి చేస్తే..ఎదురు దాడి చేయడమే కాకుండా తన చీరకొంగునే నక్కకు ఉరితాడుగా మలిచి దాని ప్రాణం తీసి తన ప్రాణాలను దక్కించుకుంది ఓ వృద్దురాలు.

Tirumala Hills : ‘తిరుమల కొండల సహజ వారసత్వ సంపద’ కు అంతర్జాతీయ గుర్తింపు
ByMadhukar Vydhyula

సహజ వారసత్వ సంపదగా వినూతికెక్కిన  తిరుమల కొండల సహజ వారసత్వ సంపద, భీమిలి ఎర్రమట్టి దిబ్బలతో పాటు దేశంలోని ఏడు ఆస్తులు యునెస్కో గుర్తింపుకు చేరువయ్యాయి.

Gaza : గాజాలో ఆగని మృత్యుఘోష...ఇజ్రాయెల్‌ దాడుల్లో 32 మంది మృతి
ByMadhukar Vydhyula

గాజా నగరంపై ఇజ్రాయెల్‌ భీకర దాడులకు దిగింది. హమాస్‌ అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Maoist Party : వనాల్ని వీడి జనంలోకి సుజాతక్క...నాలుగు దశాబ్ధాల అజ్ఞాతానికి గుడ్‌బై
ByMadhukar Vydhyula

43 ఏళ్ప పాటు అజ్ఞాతంలో గడిపిన మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యురాలు పోతుల కల్పన జనజీవన స్రవంతిలో కలిశారు. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Kidnapping Case: తిరుపతిలో రౌడీషీటర్ హల్చల్..తల్లీకూతుళ్లను కిడ్నాప్ చేసి..
ByMadhukar Vydhyula

తిరుపతి నగరంలోని లక్షిపురం సర్కిల్ వద్ద రౌడీషీటర్ అజీజ్, అతని అనుచరుడు బబ్లు నానా హంగామా సృష్టించారు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Advertisment
తాజా కథనాలు