సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోపెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ

Madhukar Vydhyula
తొలిసారి రోహిణికార్తెలోనే వానాకాలం వచ్చేసింది.ఎండకాలం పూర్తిగా పోకముందే నైరుతి రుతుపవనాలు పలకరించాయి.Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
భారత్‌లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మళ్లీ కరోనా మరణాలు మొదలయ్యాయి. Short News | Latest News In Telugu | నేషనల్
పోటీ పరీక్షల కోచింగ్‌కు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణ ప్రభుత్వంహైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
మిస్ వరల్డ్ పోటీల పేరుతో దేశ ప్రతిష్టను దిగజార్చేవిధంగా ప్రవర్తించారని మాజీమంత్రి సబితారెడ్డి ఆరోపించారు.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | నేషనల్ | తెలంగాణ
ఇప్పటికే కేరళ, కర్ణాటకలో కరోనాతో పలువురు చనిపోగా తాజాగా మహారాష్ట్రలోని థానేలో ఒకరు చనిపోయారు.21 ఏళ్ళ వ్యక్తి మృతి చెందాడు. Short News | Latest News In Telugu | నేషనల్
లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | నేషనల్
పాకిస్తాన్ కు దేశ రహస్యాలు చేరవేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హొత్రా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఓయూ ప్రొఫెసర్ క్వార్టర్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు