author image

Madhukar Vydhyula

Prithi Reddy : బీజేపీలోకి మాజీమంత్రి మల్లారెడ్డి కోడలు?
ByMadhukar Vydhyula

మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్‌తో సమావేశం కావడం రాజకీయ చర్చకు దారితీసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Forensic Auditing : టార్గెట్ కేసీఆర్, కేటీఆర్, హరీష్.. 'సిద్దిపేట, సిరిసిల్ల'పై రేవంత్ సంచలన నిర్ణయం!
ByMadhukar Vydhyula

‘ధరణి’పోర్టల్‌ద్వారా జరిగిన అనుమానస్పద భూ లావదేవీలపై ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. Short News | Latest News In Telugu | మెదక్ | కరీంనగర్ | తెలంగాణ

S*ex Scandal :  బౌద్ధ సన్యాసులతో సెక్స్.. వేలాది వీడియోలు..ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఘటన
ByMadhukar Vydhyula

థాయ్‌లాండ్ బౌద్ధ సన్యాసుల ప్రతిష్ట మసకబారేలా S*ex కుంభకోణం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Crime News: అత్యాచారం కేసులో  కాంగ్రెస్ విద్యార్థి నేత అరెస్ట్..తెలంగాణ బీజేపీ ఫైర్
ByMadhukar Vydhyula

ఒడిశాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థినేత ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Crime News : అమలాపురంలో దారుణం... వ్యక్తిని చితక్కొడుతూ వీడియోలు చిత్రీకరణ..
ByMadhukar Vydhyula

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దారుణం చోటు చేసుకుంది. దోనిపాటి మహేష్ పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Bandi Sanjay Vs Etela Rajender : బండి, ఈటల వ్యవహారంపై అధిష్టానం సీరియస్‌
ByMadhukar Vydhyula

జేపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

New Ration Cards : కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా...
ByMadhukar Vydhyula

రేషన్ కార్డు కోసం గత ఏడాది ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసినప్పటికీ మరోసారి మీ సేవాలో దరఖాస్తు చేసుకోవాలి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Israel syria : ఇజ్రాయెల్, సిరియా మధ్య కాల్పుల విరమణ
ByMadhukar Vydhyula

ఇజ్రాయెల్, సిరియా లు కాల్పుల విరమణకు ఒప్పకున్నాయని తుర్కియేలోని అమెరికా రాయబారి టామ్ బరాక్ శనివారం ప్రకటించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు