author image

Madhukar Vydhyula

UK: యూకేలో భారతీయ యువతిపై అత్యాచారం..జాతి వివక్షతో దాడి
ByMadhukar Vydhyula

యునైటెడ్ కింగ్‌డమ్ (UK) లోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో భారత సంతతికి చెందిన 20 ఏళ్ల యువతిపై లైంగికదాడి జరిగింది. క్రైం | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Srisailam: మళ్లీ దెబ్బతిన్న ‘శ్రీశైలం’ నాలుగో యూనిట్‌..రూ.వెయ్యి కోట్ల ఉత్పత్తి నష్టం
ByMadhukar Vydhyula

శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో మరోసారి సమస్య తలెత్తింది.150 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల నాలుగో యూనిట్‌ మళ్లీ పాడైంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Bride Dies: తెల్లారితే పెళ్లి.. అంతలోనే... నృత్యం చేస్తూ వధువు మృతి
ByMadhukar Vydhyula

వివాహానికి ఒక రోజు ముందు పెళ్లి కూతురు గుండెపోటుతో మృతి చెందింది. నృత్యం చేస్తూ పెళ్లికూతురు ఒక్కసారిగా కుప్పకూలింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Lucky Draw For Liquor Shops: నేడు మద్యం దుకాణాలకు లక్కీడ్రా..నగరంలోనే అధికం
ByMadhukar Vydhyula

రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ఆబ్కారీశాఖ దరఖాస్తులు స్వీకరించింది. వాటికి నేడు లక్కీడ్రా నిర్వహించనున్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Jubilee Hills by-election : జూబ్లీహిల్స్‌ ఎన్నికలు..ఆ పార్టీకి బిగ్ షాక్‌
ByMadhukar Vydhyula

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. తాజాగా అభ్యర్థులకు ఈసీ సింబల్స్ కేటాయించింది. Latest News In Telugu | తెలంగాణ | Short News not

Crime News: కడప జిల్లాలో దారుణం..తలలు పగలగొట్టి వృద్ధ జంట దారుణ హత్య
ByMadhukar Vydhyula

కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలో వృద్ధ జంట హత్య కలకలం రేపింది. దుండగులు వారిని రాళ్లతో కొట్టి చంపారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Trump Tariffs on Canada: కెనడాకు ట్రంప్‌ భారీ షాక్‌..దానిపై అదనపు ట్యాక్స్‌
ByMadhukar Vydhyula

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌  ప్రపంచ దేశాలపై తన సుంకాలతో విరుచుకుపడుతున్నారు. అందరిపై ట్యాక్స్‌ లు...Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Bird Strike is Affecting Flight Operations: విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ByMadhukar Vydhyula

విమానాలు టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో పక్షులు వేగంగా వచ్చి ఢీ కొంటున్నాయి. ఒక విమానాన్ని పక్షుల గుంపు ఢీకొట్టింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Hyderabad : హైదరాబాద్‌ జేఎన్టీయూ వంతెనపై కారు బీభత్సం
ByMadhukar Vydhyula

హైదరాబాద్‌ జేఎన్టీయూ వంతెనపై కారు బీభత్సం సృష్టించింది. డివైడర్‌ను, ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Maoist Leader Hidma: లొంగుబాటలో మరో మావోయిస్టు నేత....అప్రమత్తమైన నిఘావర్గాలు
ByMadhukar Vydhyula

మావోయిస్టు అగ్రనేత మడావి హిడుమాయ్‌ అలియాస్‌ హిడ్మా అలియాస్‌ సంతోష్‌ ఆయుధాలతో పాటు లొంగిపోతారని ప్రచారం సాగుతోంది.Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు