author image

Madhukar Vydhyula

BIG BREAKING: స్థానిక ఎన్నికలపై బిగ్ ట్విస్ట్.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్!
ByMadhukar Vydhyula

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్‌ చేస్తూ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాకు చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి పిటిషన్‌ వేశారు.Latest News In Telugu | తెలంగాణ | Short News

MLAs' disqualification : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కడియం!
ByMadhukar Vydhyula

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణను వేగవంతం చేశారు. Latest News In Telugu | Short News

TG Local Elections: తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్.. బిగ్ అప్డేట్!
ByMadhukar Vydhyula

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కివచ్చినట్లయింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

HYD Rains : హైదరాబాద్ లో హై అలర్ట్.. ఉప్పొంగుతున్న మూసీ.. డేంజర్ లో హిమాయత్ సాగర్‌, ఉస్మాన్ సాగర్!
ByMadhukar Vydhyula

హైదరాబాద్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయమయ్యాయి. నిన్నరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరం అతలాకుతలం అయింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

BREAKING : తెలంగాణ కొత్త  డీజీపీగా శివధర్ రెడ్డి.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఇదే
ByMadhukar Vydhyula

తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌రెడ్డి నియమితులయ్యారు. 1994 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి ఇంటెలిజెన్స్‌ ఛీఫ్‌గా.. Latest News In Telugu | తెలంగాణ | Short News

TG BREAKING: స్థానిక ఎన్నికలపై కీలక అప్డేట్..  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో
ByMadhukar Vydhyula

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. Latest News In Telugu | Short News

MLA Anirudh : అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతా..జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ByMadhukar Vydhyula

కాలుష్యం బయటకు వదిలితే పోలేపల్లి సెజ్‌లోని అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతానని అనిరుధ్‌రెడ్డి హెచ్చరించారు. మహబూబ్ నగర్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

TG Politics: రూ.100 కోట్ల ఇవ్వాలంటూ వరల్డ్ బ్యాంక్ కు కాంగ్రెస్ MLA లేఖ.. రేవంత్ మీద కోపంతోనేనా?
ByMadhukar Vydhyula

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు తన నియోజకవర్గంలో వర్షాల వల్ల జరిగిన నష్టానికి రూ.100 కోట్ల పరిహారం.. నిజామాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Crypto Fraud : తెలంగాణలో రైతుల పేర్లతో భారీమోసం..రూ.170 కోట్ల క్రిప్టో కరెన్సీ లావాదేవీలు
ByMadhukar Vydhyula

తెలంగాణలో క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చింది. రూ.170 కోట్ల విలువైన మోసపూరిత క్రిప్టో లావాదేవీలు వెలుగు చూశాయి. ఖమ్మం | Latest News In Telugu | తెలంగాణ | Short News

KTR : మెట్రో ప్రాజెక్ట్ పై ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం..బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
ByMadhukar Vydhyula

మెట్రో ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టీ తప్పుకోవడానికి కారణం ప్రభుత్వ బాధ్యతారాహిత్యమేనని కేటీఆర్‌ ఆరోపించారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు