author image

Madhukar Vydhyula

Crypto Fraud : తెలంగాణలో రైతుల పేర్లతో భారీమోసం..రూ.170 కోట్ల క్రిప్టో కరెన్సీ లావాదేవీలు
ByMadhukar Vydhyula

తెలంగాణలో క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చింది. రూ.170 కోట్ల విలువైన మోసపూరిత క్రిప్టో లావాదేవీలు వెలుగు చూశాయి. ఖమ్మం | Latest News In Telugu | తెలంగాణ | Short News

KTR : మెట్రో ప్రాజెక్ట్ పై ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం..బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
ByMadhukar Vydhyula

మెట్రో ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టీ తప్పుకోవడానికి కారణం ప్రభుత్వ బాధ్యతారాహిత్యమేనని కేటీఆర్‌ ఆరోపించారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Katta Ramchandra Reddy : మావోయిస్టు రామచంద్రా రెడ్డి డెడ్‌బాడీపై సుప్రీం కీలక ఆదేశాలు....అప్పటివరకు  భద్రపరచాల్సిందే
ByMadhukar Vydhyula

మావోయిస్టు నేత కట్టా రామచంద్రారెడ్డి మృతదేహానికి రీపోస్టుమార్టం చేయాలని ఆయన కుమారుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Telangana Crime : రోడ్డుపై బంగారు బిస్కెట్‌ దొరికిందంటూ బురిడీ..ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ByMadhukar Vydhyula

ఓ మహిళ తనకు బంగారుబిస్కెట్‌ దొరికిందని దాన్ని తక్కువధరకే ఇస్తానంటూ మోసం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Terrorists in Hyderabad : హైద్రాబాద్ లో ఉగ్రవాదులు...తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలు
ByMadhukar Vydhyula

పలువురు అనుమానితులు ఉన్నారన్న సమాచారంతో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Kompelli Venkat Goud : BIG BREAKING: తెలంగాణ ఉద్యమకారుడి మృతి.. కేసీఆర్, హరీష్ తో పాటు ప్రముఖుల సంతాపం!
ByMadhukar Vydhyula

ప్రముఖ రచయిత, తెలంగాణ వాది కొంపల్లి వెంకట్ గౌడ్  ఇవాళ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూశారు. హైదరాబాద్ | Latest News In Telugu | Short News

TGPSC  Group 1 Results: గ్రూపు 1 ఫలితాల్లో టాప్‌ ర్యాంకర్లు...అపజయాల నుంచి విజయతీరాలకు..
ByMadhukar Vydhyula

టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్​ 1 ఫలితాల్లో పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా వారికి సమానంగా మహిళలు పోటీ పడ్డారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News | జాబ్స్

Pune University Scam : పుణె యూనివర్సిటీకి రూ.2.46 కోట్ల కుచ్చుటోపీ.. తెలుగు ఇంజినీర్‌ అరెస్టు
ByMadhukar Vydhyula

ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌నంటూ పుణె యూనివర్సిటీని బురిడీ కొట్టించిన కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

KALESWARAM : కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కీలక నిర్ణయం..CBI విచారణ షురూ..
ByMadhukar Vydhyula

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అవకతవకలను విచారించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. క్రైం | Latest News In Telugu | Short News

Delhi Robbery: పట్టపగలు నడిరోడ్డుపై దోపిడీ.. దేశ రాజధానిలో రూ.కోటి నగలు చోరీ
ByMadhukar Vydhyula

దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. నగలు ధరించి ఎవరైనా కనపడితే చాలు నిలువుదోపిడీ చేస్తున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | క్రైం

Advertisment
తాజా కథనాలు