దేశవ్యాప్తంగా జనగణన జరిపేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. తొలిసారిగా డిజిటల్ విధానంలో జరగనున్న జనగణనకు రంగం సిద్ధమైంది. Latest News In Telugu | నేషనల్ | Short News
Madhukar Vydhyula
జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్ పేపర్ -1 పరీక్షలు జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టం చేసింది. Latest News In Telugu | Short News
జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని రెవెన్యూశాఖ మంత్రి ప్రకటించడంతో జిల్లాల్లో ఆందోళనలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News
ఏపీలోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా అవతరిస్తుంది అని కవిత పరోక్షంగా తెలపడంతో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికోసం ఏపీఎస్ఆర్టీసీ అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
ONGC గ్యాస్ లీక్ వల్ల ఏర్పడిన పాశర్లపూడి బ్లో ఔట్ దేశం యావత్తు కోనసీమ వైపుచూసేలా చేసింది.ఈ ఘటనకు 30 ఏళ్ళు పూర్తయ్యాయి. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
నిజామాబాద్ జిల్లాలో భర్తను హత్య చేసిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. ప్రియుడుతో కలిసి చంపినట్లు తేలింది. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో పలువురిని మోసం చేసిన కేసులో సాహితీ ఇన్ ఫ్రాపై సీసీఎస్ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
పతంగులు ఎగురవేసేందుకు సీసం పౌడర్ తో తయారు చేసిన మాంజాను వాడుతుంటారు. అయితే దీనివల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి.హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/06/04/Ih7GW5udln1mxxAOqFmd.jpg)
/rtv/media/media_files/2026/01/08/fotojet-98-2026-01-08-17-02-39.jpg)
/rtv/media/media_files/2026/01/08/fotojet-97-2026-01-08-16-07-29.jpg)
/rtv/media/media_files/2026/01/08/fotojet-95-2026-01-08-14-54-47.jpg)
/rtv/media/media_files/2025/09/12/kavitha-2025-09-12-20-46-40.jpg)
/rtv/media/media_files/2026/01/06/fotojet-92-2026-01-06-20-45-56.jpg)
/rtv/media/media_files/2026/01/06/fotojet-91-2026-01-06-20-27-23.jpg)
/rtv/media/media_files/2026/01/06/fotojet-90-2026-01-06-19-36-51.jpg)
/rtv/media/media_files/2026/01/06/fotojet-89-2026-01-06-18-49-05.jpg)
/rtv/media/media_files/2026/01/06/fotojet-88-2026-01-06-18-02-26.jpg)