సింహాచలంలో గిరి ప్రదక్షిణ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. గిరిప్రదర్శణకు లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో రద్దీ నెలకొంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Madhukar Vydhyula
మామిడి రైతులను ప్రభుత్వ పట్టించుకోవడం లేదని, వారికి అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్ లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోబండరాయితో తలపై కొట్టి భర్తను హత్య చేసింది భార్య. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
కూకట్‌పల్లి కల్తీ కల్లు బాధితులను ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు పరామర్శించారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో 44 మంది మరణించిన విషయం తెలిసిందే. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్‌లో గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ దందాను ఈగల్ టీం బయటపెట్టింది. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఆపరేషన్ సిందూర్ లో మూడు రాఫెల్ జెట్లతో సహా 5 భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్టు పాక్ ప్రకటించుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్
టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఏ.రాజశేఖర్ బాబును టీటీడీ సస్సెండ్ చేసింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో కల్తీ కల్లు తాగి 11 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులంతా ఆస్పత్రిలో చేరారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు