author image

K Mohan

కుందెనపల్లి మోహన్ ఐదేళ్లుగా తెలుగు డిజిటల్ జర్నలిజంలో ఉన్నారు. మొదట Way2Newsలో మూడేళ్లు పనిచేశారు. అనంతరం V6 Newsలో సంవత్సరం పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం RTVలో తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలతో పాటు స్పెషల్ లాంగ్ స్టోరీస్ ఎక్కువగా రాస్తుంటారు.

పడుకున్న భర్తపై సలసల మరిగే నూనె పోసి.. కారం చల్లిన భార్య
ByK Mohan

. తెల్లవారుజామున భర్త గాఢ నిద్రలో ఉండగా, సలసల మరుగుతున్న నూనెను, ఎర్రటి కారంపొడిని అతని శరీరంపై పోసింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Indian Army: కశ్మీర్‌లో సైనికులు మిస్సింగ్.. ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్
ByK Mohan

ఆర్మీ ఇద్దరు జవాన్లతో కమ్యూనికేషన్ కోల్పోయింది. వారిని వెతకడం కోసం స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

టాటా గ్రూప్‌, ఛారిటీలో గొడవలు.. రంగంలోకి కేంద్రం ప్రభుత్వం
ByK Mohan

టాటా గ్రూప్‌, ట్రస్టీల మధ్య నెలకొన్న తీవ్ర విభేదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. Latest News In Telugu | బిజినెస్ | నేషనల్ | Short News

Digital Airport: ముంబైలో మొట్ట మొదటి డిజిటల్ ఎయిర్‌పోర్ట్.. దీని ప్రత్యేకతలివే!
ByK Mohan

Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశ ప్రారంభించారు.

BIG BREAKING: 15 మంది టూరిస్టులు మృతి
ByK Mohan

నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిలాస్‌పూర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు