author image

K Mohan

కుందెనపల్లి మోహన్ ఐదేళ్లుగా తెలుగు డిజిటల్ జర్నలిజంలో ఉన్నారు. మొదట Way2Newsలో మూడేళ్లు పనిచేశారు. అనంతరం V6 Newsలో సంవత్సరం పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం RTVలో తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలతో పాటు స్పెషల్ లాంగ్ స్టోరీస్ ఎక్కువగా రాస్తుంటారు.

AP Liquor Scam: AP మద్యం కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. చెవిరెడ్డి ఫ్యామిలీ ఆస్తులు జప్తు
ByK Mohan

నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ ఆస్తులు జప్తుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తిరుపతి | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Asaduddin Owaisi: ఢిల్లీ ఆత్మాహుతి దాడిపై.. MP అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ByK Mohan

ఢిల్లీ ఎర్రకోట ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్‌ ఉమర్‌ నబీకి వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ | Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ | Short News

Surveyor: ఛీ.. చీ ఇదేం పని.. అయ్యప్ప మాలలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్
ByK Mohan

పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఇద్దరు ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ దొరికిపోయారు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Indiramma Sarees: తెలంగాణ మహిళలకు శుభవార్త.. రేపే ఇందిరమ్మ చీరల పంపిణీ
ByK Mohan

కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Crime: లవర్ వదిలేసి వెళ్లాడని.. ఇద్దరు పిల్లల తల్లి సూసైడ్
ByK Mohan

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో అరుమనై సమీపంలోని పున్నియంలో దారుణం దారుణం చోటుచేసుకుంది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Prashant Kishor: బిహార్‌ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. మొదటి సారి మీడియాతో ప్రశాంత్ కిషోర్
ByK Mohan

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించకపోవడంపై జన్‌ సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ తొలిసారి స్పందించారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Duddilla Sridhar Babu: డిజిటల్ తెలంగాణ.. ఇక నుంచి వాట్సాప్‌లోనే మీసేవా సర్టిఫికెట్లు
ByK Mohan

తెలంగాణలో వాట్సప్ మీ సేవ సర్వీసులను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Maoist Hidma: చావనైనా చస్తాను గానీ తలవంచను.. హిడ్మా హిస్టరీ తెలిస్తే షాక్..!
ByK Mohan

అందరు అన్నల్లా హిడ్మా తుపాకి పట్టుకొని ఫైట్ చేయడు. ఆయన మాస్టర్ మైండ్‌తో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తాడు. Latest News In Telugu | నేషనల్ | Short News | ట్రెండింగ్

Advertisment
తాజా కథనాలు