author image

Bhavana

Uttara Pradesh: కలిసే ఉంటానని.. విడిచిపెట్టానని ప్రమాణం చేశా..అందుకే కలిసే..!
ByBhavana

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కేన్సర్ బాధితుడుఅయిన కుల్దీప్‌ తన భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తనని తాను కాల్చుకుని ఆత్మహత్య కి పాల్పడ్డాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Telangana: తెలంగాణ లో భిన్న వాతావరణం.. ఆ జిల్లాల్లో వర్షాలు.. ఈ జిల్లాల్లో ఎండలు.. !
ByBhavana

తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.Short News | Latest News In Telugu | తెలంగాణ

Time Most Influential Persons: టైమ్స్ ప్రభావశీలుర జాబితాలో ట్రంప్,యూనస్‌...భారతీయులకు దక్కని ప్లేస్‌!
ByBhavana

2025కి గానూ మోస్ట్‌ ఇన్ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ జాబితాను టైమ్‌ మ్యాగజైన విడుదల చేసింది.ఇందులో ట్రంప్‌, బంగ్లాదేశ్‌ అధినేత యూనస్‌ లకు చోటు దక్కింది. ఈ జాబితాలో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడం గమనార్హం.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Telangana: మందుబాబులకు షాకింగ్​ న్యూస్​​.. పెరగనున్న ధరలు.. ఎంతంటే!?
ByBhavana

తెలంగాణలో లిక్కర్‌ ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.బాటిల్ ధర అయిదు రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్‌పైన కనీసం పది శాతం పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Jammu Kashmir-Supreme Court: ఓసారి కలిసి కూర్చుని మాట్లాడుకోండి.. సీఎం విడాకుల కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ByBhavana

జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తన భార్యతో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఒమర్ అబ్దుల్లా తన భార్యతో కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

Ap Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు..!
ByBhavana

ఏపీలో మరోసారి వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Google: 247 మిలియన్ల ప్రకటనలపై గూగుల్ ఉక్కుపాదం!
ByBhavana

టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.భారత్‌ లో ఏకంగా 247.4 మిలియన్ల యాడ్స్‌ ను తొలిగించింది. 2.9 మిలియనల్ అడ్వర్టైజర్‌ ఖాతాలను సస్పెండ్‌చేసినట్లు పేర్కొంది.Short News | Latest News In Telugu | నేషనల్

Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!
ByBhavana

ఐదేళ్లలో తొలిసారిగా విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో భారీగా తగ్గుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా వారు ప్రధానంగా వెళ్లే కెనడా,అమెరికా,యూకే ల్లో వీసా తిరస్కరణలు కూడా కారణం కావొచ్చని తెలుస్తుంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Telangana: దుబాయ్‌లో ఇద్దరుతెలంగాణ వాసులను హత్య చేసిన పాక్‌ వ్యక్తి!
ByBhavana

దుబాయిలో తెలంగాణ‌కు చెందిన ఇద్ద‌రిని ఓ పాకిస్థానీ దారుణంగా హ‌త్య చేశాడు.నిర్మ‌ల్ జిల్లా సోన్‌కు చెందిన అష్ట‌పు ప్రేమ్‌సాగ‌ర్ , నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ లు హత్యకు గురైనట్లు తెలుస్తుంది.Latest News In Telugu | ఆదిలాబాద్

America-China: చైనాతో డీల్‌ కుదుర్చుకోవచ్చు అంటున్న అమెరికా ట్రెజరీ!
ByBhavana

అమెరికా -చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది.చైనా ,అమెరికా ఆర్థిక వ్యవస్థలు విడిపోవడానికి ఏ కారణం కనిపించడం లేదని బెసెంట్‌ పేర్కొన్నారు. ఆ దేశంతో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు