author image

Bhavana

By Bhavana

ఖమ్మం జిల్లా లో తొలగింపునకు గురైన ఏడుగురు అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులతో గురువారం ఖమ్మం డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By Bhavana

ఆంధ్రప్రదేశ్‌లోని మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చింది. షాపుల్లో కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లు షాపులకు సరఫరా కావడం లేదు. Short News | Latest News In Telugu

By Bhavana

అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్ కార్డులపైనే కన్నేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ ఒక్క నిర్ణయంతో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ప్రభావం పడనుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

By Bhavana

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని వల్ల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

By Bhavana

ఎట్టకేలకు అఘోరీ వస్త్రధారణ పాటించి శ్రీకాళహస్తి ఆలయం వద్దకు చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. పోలీసులు కూడా ఆమె దర్శనానికి వచ్చిన సమయంలో కొంత హడావుడి చేశారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

By Bhavana

తమిళనాడులో ముంబైకి చెందిన ఓ బాలికపై ఆటో డ్రైవర్ సహా ఆరుగురు టెక్కీలు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

మహారాష్ట్రలో ఎన్నికల్లో భాగంగా ఎన్సీపీ వర్గానికి చెందిన రాజేసాహెబ్ తాను గెలిస్తే పార్లిలోని బ్రహ్మచారులందరికీ పెళ్లిళ్లు జరిపించే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్

By Bhavana

సోషల్ మీడియా యుగంలో పిల్లల భవిష్యత్ దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధించాలని ఆలోచిస్తుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

ఆర్థికంగా కుదేలైన దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ లిక్విడేషన్‌ ప్రక్రియకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.రుణ దాతలు, ఉద్యోగుల ప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనలతో ప్రభుత్వం ఉందన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు