author image

Bhavana

US: ట్రంప్‌ బాధ్యతలు చేపట్టకముందే రాజీనామా చేస్తా: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌!
ByBhavana

ట్రంప్‌ బాధ్యతలు చేపట్టకముందే తాను ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేస్తానని క్రిస్టోఫర్‌ రే పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Vizag: లక్కీ భాస్కర్‌ విద్యార్థులు దొరికారు..కథ సుఖాంతం!
ByBhavana

విశాఖలోని ఓ హాస్టల్‌ నుంచి నలుగురు 9వ తరగతి విద్యార్థులు 'లక్కీ భాస్కర్‌' సినిమా చూసి హీరోలా డబ్బు సంపాదించాలని పరారైన విషయం తెలిసిందే.వారి నలుగురిని పోలీసులు విజయవాడలో గుర్తించారు.Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్

Chennai: ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు
ByBhavana

పది రోజుల వణికించిన ఫెంగల్ తుఫాను నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోన్న తమిళనాడుకు మరోసారి అల్పపీడనం రూపంలో వాన గండం పొంచి ఉంది. Short News | Latest News In Telugu | నేషనల్

Tirumala: తిరుమలలో భారీ వర్షం...విద్యాసంస్థలకు సెలవు!
ByBhavana

తిరుమలలో భారీ వర్షాల నేపథ్యంలో మాడా వీధులతో పాటు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. దీంతో జిల్లా కలెక్టర్‌ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Ap: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం..!
ByBhavana

ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు గుండెపోటుతో కన్నుమూశారు.ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభంలేకపోయింది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Sabarimala: శబరిమలకు మరో 26 అదనపు రైళ్లు..!
ByBhavana

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ రద్దీని గమనించిన రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి నెలలో కూడా ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. Short News | Latest News In Telugu | గుంటూరు | నేషనల్ | ఆంధ్రప్రదేశ్

Afghanistan: బాంబు పేలుడు.. మంత్రి సహా 12 దుర్మరణం
ByBhavana

ఆఫ్గనిస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడులో హక్కానీ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తిగా ఉన్న తాలిబన్ మంత్రి ఖలీల్ ఉర్ రహ్మాన్ హక్కానీ చనిపోవడం తాలిబన్లకు పెద్ద దెబ్బగా మారింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Ap Weather:  వాతావరణశాఖ హెచ్చరికలు..ఏపీలోని ఈ జిల్లాల్లో వానలు!
ByBhavana

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతుందని అధికారులు తెలిపారు.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Nara Lokesh: వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు.. ఎప్పటి నుంచో తెలుసా?
ByBhavana

వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందిస్తామని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..వేగంగా అడుగులు వేస్తోంది.మరో పది రోజుల్లో వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు అందించేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు మంత్రి నారా లోకేష్‌ చెప్పారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Elon Musk: 400 బిలియన్‌ డాలర్ల క్లబ్‌ లో మస్క్‌..!
ByBhavana

స్పేస్‌ ఎక్స్‌ ,టెస్లా అధినేత ,అపర కుబేరుడు మస్క్‌ ప్రపంచ రికార్డు సృష్టించాడు.వ్యక్తిగత సంపాదన పరంగా తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్‌ లోకి చేరారు. ప్రపంచంలో ఇంత సంపాదించిన వ్యక్తి మరొకరు లేరు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు