ఏపీ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి కిట్లు అందిచనుంది.స్కూల్ యూనిఫాం కలర్, బ్యాగ్ కలర్లు మారాయి.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Bhavana
ByBhavana
ఏపీలో మరో ఎక్స్‌ప్రెస్ రైలు ఆగనుంది.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి. నేటి నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు స్టేషన్‌లో ఆగనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఆత్మహత్య చేసుకోవడాని కంటే ముందు స్నానం, వందసార్లు శివనామస్మరణ..ఇలా అన్ని చేసి ఓ టెక్కీ సూసైడ్ చేసుకున్నాడు. భార్య వేధింపుల వల్లే ఇలా చేసినట్లు ఓ గంటన్నర వీడియోను కూడా విడుదల చేసాడు.Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
ByBhavana
క్రిప్టో కరెన్సీ మార్కట్లో బలహీనత కనిపిస్తోంది. లక్ష డాలర్ల స్థాయిని తాకాక బిట్ కాయిన్ క్రమంగా పతనమవుతోంది. 3 రోజుల్లోనే 6500 డాలర్లు అంటే సుమారు రూ. 5.5 లక్షల మేర నష్టపోయింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు కేవలం 55 రోజుల్లో 4వేల 677 కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగింది. Short News | Latest News In Telugu
ByBhavana
సెంబర్ 16 ఉదయం ఏడు గంటల నుంచి ధనుర్మాసం మొదలు కానుంది. దీంతో సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. జనవరి 14 వ తేదీ ధనుర్మాసం ముగుస్తుంది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. అనితపై చెక్ బౌన్స్ కేసును హైకోర్టు కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో హోంమంత్రి అనిత, ఫిర్యాదుదారుడు శ్రీనివాసరావు రాజీ కుదుర్చుకున్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ
ByBhavana
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది.ఈ ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
కరేబియన్ దేశం హైతీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.సైట్ సోలైల్ మురికివాడ పై స్థానిక గ్యాంగ్ ఒకటి విరుచుకుపడింది.తమ గ్యాంగ్ లీడర్ కుమారుడికి చేతబడి చేశారనే అనుమానంతో సుమారు 110 మంది వృద్దులను నరికి చంపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | క్రైం
ByBhavana
కొవిడ్ నుంచి ప్రపంచం ఇప్పుప్పుడిప్పుడే కోలుకుంటోంది.కానీ, మహమ్మారి ముప్పు ఇంకా పోలేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. కర్ణాటకలో ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనాతో 39 మంది చనిపోయినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు