విమానం ఆకాశంలో ఉండగా ఓ దుండగుడు హైజాక్ కు యత్నించిన సంఘటన సెంట్ర్ అమెరికాలోని బెలీజ్ లో చోటుచేసుకుంది. కత్తితో బెదిరించి విమానాన్ని తన అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించడు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
మధ్యప్రదేశ్‌లోఓ మైనర్ భార్య తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. మృతుడు గోల్డెన్ పాండే కు నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.తరువాత ప్రియుడికి వీడియో కాల్ చేసిన భార్య పని పూర్తయ్యిందని చెప్పింది.క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
ముంబయి ఉగ్రదాడి ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన డేవిడ్ హెడ్లీ హైదరాబాద్‌లో నివాసం ఉండాలనుకున్నట్లు దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి.అంతేకాకుండా సైబరాబాద్ లోనూ ఉగ్రదాడికి ..లష్కరే తోయిబా కుట్ర పన్నినట్లు గుర్తించాయి.Short News | Latest News In Telugu | నేషనల్
ఫ్లిప్‌కార్ట్ తమ ఉద్యోగుల పని విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న హైబ్రిడ్ వర్క్ మోడల్‌కు బైబై చెబుతూ, ఉద్యోగులందరూ వారానికి ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
అగ్రరాజ్యంలో మరోసారి గన్ కల్చర్ పడగవిప్పింది. ఫ్లోరిడా స్టేట్ వర్సిటీలో దుండుగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు రాజేంద్ర నగర్ కు చెందిన వంగవోలు దీప్తి అనే యువతి దుర్మరణం పాలయ్యింది. మరో విద్యార్థిని తీవ్ర గాయాలపాలయ్యింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | ఆంధ్రప్రదేశ్
ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. ఈ సీజన్‌లో నిర్లక్ష్యంగా ఉంటే పిల్లలే కాదు పెద్దలు కూడా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. వేవడదెబ్బ నుండి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ చేసిన ఆరోపణలను మెటా అధినేత జుకర్ బర్గ్ తోసిపుచ్చారు. కంపెనీలలో విలువను చూసి తాను వాటిని కొనుగొలు చేశానని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎఫ్‌టీసీలో జుకర్ బర్గ్ విచారణ ముగిసింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
కోనో కార్పస్ మొక్కలపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తమా వస్తుందనే అపోహలను నమ్మవద్దని, చెట్లు నరికితే చర్యలు తప్పవని జీహెచ్‌ఎంసీ హెచ్చరిస్తోంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ట్రంప్ ప్రపంచ దేశాల నుంచి వసూలు చేయనున్న టారిఫ్ లపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.దేశానికి ఈ సొమ్ము లభిస్తే ఇప్పటికే ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఆదాయపు పన్ను అవసరం ఇక ఉండదని అభిప్రాయపడ్డారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు