ప్రస్తుతం భారత్--పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సరిహద్దుల్లో ఉగ్రకుట్న భగ్నమయ్యింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
భారత్, పాకస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాకిస్థాన్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ సైనిక సిబ్బంది, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని పలు పోలీస్‌స్టేషన్లు, డివిజన్ల పేర్లను మార్చింది. ఈ మేరకు నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఈ విషయాన్ని వెల్లడించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
కేంద్ర ప్రభుత్వం వచ్చే జనాభా లెక్కలతో కులగణన కూడా చేస్తామని ప్రకటించడంతో రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతిస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. అయితే తాజాగా భద్రతా బలగాలు కర్రెగుట్టలను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ ప్రాంతంలో 5 వేల అడుగుల ఎత్తు వరకు చేరుకున్న భద్రతా బలగాలు బుధవారం జాతీయ పతకాన్ని ఎగురవేశాయి.
పహల్గాం ఉగ్రదాడిపై భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ స్పందించారు. కశ్మీర్ వివాదానికి స్వస్తి పలకాలంటే భారత్ పీవోకేను పూర్తిగా స్వాధీనం చేసుకోవలన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్ జరిగిన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణన్ ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. Short News | Latest News In Telugu | నేషనల్
పహల్గాం ఉగ్రదాడికి ప్లాన్ వేసిన సూత్రధారి లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అతడు పాకిస్థాన్‌లోని ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగానే ఉన్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | నేషనల్
పంజాబ్ వద్ద భాక్రా నంగల్ రిజర్వాయర్‌లో అదనంగా మిగిలిపోయిన నీటిని తమకు ఇవ్వాలని హర్యానా కోరింది. ఈ నీరు పాకిస్థాన్‌కు పాకిస్థాన్‌కు వెళ్తున్నాయని.. దీనివల్ల ఏ ప్రయోజనం లేదని తెలిపింది. Short News | Latest News In Telugu | నేషనల్
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ (NSA) బోర్డును పునరుద్ధరించింది. RAW మాజీ చీఫ్ అలోక్ జోషీని ఛైర్మన్‌గా నియమించింది. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు