పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన వీడియోను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గతంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత్‌లో దాడులు చేసిన దృశ్యాలను కూడా బయటపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బస్‌స్టాప్‌లో నిలబడి ఉన్న నర్సింగ్ విద్యార్థినులపై ఆ వాహనం దూసుకెళ్లింది. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా.. జస్టిస్ భూషన్ రామకృష్ణ (BR) గవాయ్‌ను నియమించారు. Short News | Latest News In Telugu | నేషనల్
పహల్గాం ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్నారు. ఈ విషయంలో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
పాకిస్థాన్‌లో ఉన్న అణుస్థావరాలే లక్ష్యంగా భారత్ వ్యూహాలు రచిస్తోంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ సాయంతో ఆ దేశంలో న్యూక్లియర్ స్థావరాలను గుర్తించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో ఫీజులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఢిల్లీ పాఠశాలలో ఫీజులు ఎంతవరకు ఉండాలనే దానిపై విధివిధానాలను ఖరారు చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
పాకిస్థాన్ సైబర్ నేరగాళ్లు.. భారత సైబర్ నెట్‌వర్క్‌పై దాడి చేయడంలో విఫలమయ్యారు. ఇంటర్నెట్ ఆఫ్ ఖలీఫా (IOK) అనే గ్రూప్.. భారత ఆర్మీ వెబ్‌సైట్లను హ్యాక్ చేయాలని ప్రయత్నించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇందిరమ్మ ఇంటిని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే కట్టుకోవాలని ప్రభుత్వం షరతు పెడుతోంది. దీంతో లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు.Short News | Latest News In Telugu | తెలంగాణ
భారత్, పాక్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది.ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి F18 ఫైటర్ జెట్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ మరోసారి గెలిచింది. నూతన ప్రధానిగా మార్క్ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని మోదీ కూడా ఎక్స్‌లో మార్క్ కార్నీకి అభినందనలు తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు