భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ ఆర్మీ.. 450 కి.మీ రేంజ్‌తో దూసుకెళ్లే సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణిని ప్రయోగించింది. short News | Latest News In Telugu | నేషనల్ ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
సూర్యాపేట జిల్లాలోని కొదాడలో ఓ ముస్లిం స్మశానవాటిలో 800 ఏళ్ల క్రితం నాటి రాగి పలకలను పురావస్తు శాస్త్రవవేతలు గుర్తించారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులే లక్ష్యంగా.. తాజాగా మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీనిప్రకారం ఏ విద్యార్థి వీసా అయిన ఏదైన కారణం చేత రద్దయిన వెంటనే అమెరికా నుంచి బహిష్కరించవచ్చు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
నాగర్‌కర్నూల్ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో తల్లి, కొడుకు మృతి చెందడం కలకలం రేపింది. తాడూర్ మండలం తుమ్మల సాగర్ గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
కర్రెగుట్టలను బుధవారం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మావోయిస్టుల జాడ మాత్రం కనిపించలేదు. Short News | Latest News In Telugu | నేషనల్
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్‌లో వర్షం పడుతోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
అమెరికా, చైనా టారిఫ్‌ల వార్‌లో బిగ్ ట్విస్ట్ చేసుకుంది. టారిఫ్‌ల అంశంపై చర్యలు జరిపేందుకు అమెరికా ముందుకొచ్చింది. చైనా అధికారులను అమెరికా అధికారుల బృందం సంప్రదించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
నీట్ పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్‌లో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో NTA చర్యలు చేపట్టింది. ఈ పరీక్షపై ఆన్‌లైన్‌తో ఫేక్ ప్రచారం చేసిన 120కి పైగా సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి కేసులు నమోదు చేసింది.Short News | Latest News In Telugu | నేషనల్
జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను లింక్ చేయనున్నట్లు ఈసీ పేర్కొంది. దీనికోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మరణాలకు సంబంధించిన సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు వెంటనే తీసుకుంటామని తెలిపింది. Short News | Latest News In Telugu | నేషనల్
ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ను అరెస్ట్ అయ్యారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు