ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశం అయ్యారు. పాకిస్థాన్, POKలో ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన దాడుల గురించి ఆమెకు వివరించారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
అనుకున్నట్లుగానే పహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టి బదులిచ్చింది. పాకిస్థాన్, POKలోని 9 ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాల నుంచి అక్కడి ప్రజలు మృతదేహాలను బయటకు తీస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ప్రధాని మోదీ ఓ సభలో ఉగ్రవాదం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
కెనడాలో ఉంటున్న 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలని అక్కడున్న ఖలిస్థానీయులు నిరసనలు చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జై శంకర్ బొమ్మలను అభ్యంతరకర రీతిలో బోన్‌లో పెట్టి ప్రదర్శనలు చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ప్రధాని మోదీ ఆదివారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) చీఫ్ అమర్ ప్రీత్ సింగ్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, భద్రతా పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
భారత్-పాక్ సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ మరింత మోహరించింది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్ ఉగ్రనేతలను విడిపించేదుకు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా భారత ఆర్మీ కశ్మీర్ అడవులను జల్లెడ పడుతోంది. దక్షిణ కశ్మీర్‌లోనే ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో కశ్మీర్ అడవులను చుట్టిముట్టేశాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ కాళ్ల బేరానికి దిగింది. యుద్ధ భయంతో ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. సోమవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర భేటీ నిర్వహించనుంది. Short News | Latest News In Telugu | నేషనల్ | ఇంటర్నేషనల్
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో పాక్ మరోసారి కాల్పులకు దిగింది. దీంతో వెంటనే స్పందించిన భారత భద్రతా బలగాలు పాకిస్థాన్ ఆర్మీ ప్లాన్‌ను తిప్పికొట్టాయి. దీంతో బార్డర్‌లో భారత సైన్యం మరింత మోహరించింది. Short News | Latest News In Telugu | నేషనల్
కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో మరో ఉగ్రవాది ఇంతియాజ్ అహ్మద్ మాగ్రేను పోలీసులు అరెస్టు చేశారు. వేషా నది నదిలోకి దూకి అతడు పారిపోయే ప్రయత్నం చేశాడు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు