కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో మరో ఉగ్రవాది ఇంతియాజ్ అహ్మద్ మాగ్రేను పోలీసులు అరెస్టు చేశారు. వేషా నది నదిలోకి దూకి అతడు పారిపోయే ప్రయత్నం చేశాడు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
పాకిస్థాన్ గొంతు ఎండేలా భారత్ మరో నిర్ణయం తీసుకుంది. బగలిహార్ జలాశయం నుంచి నీటి సరఫరాను నిలిపివేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో దారుణం జరిగింది. సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ బాలింత కడుపులో బ్యాండేజి ఉంచి కుట్లు వేసేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు మరో వార్నింగ్ ఇచ్చారు. దేశంపై దాడి చేసినాళ్లకి గట్టి సమాధానం చెబుతామన్నారు. చైనాతో కలిసి ఇండియాతో కుట్రకు పాల్పడేవాళ్లకు ఊహించని విధంగా బదులిస్తామన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
కొహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇచ్చేస్తారా అన్న ప్రశ్నకు బ్రిటన్ మంత్రి లీసా నాండీ స్పందించారు. ప్రస్తుతం భారత్, బ్రిటన్ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓఆర్‌ఆర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం కలకలం రేపింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
పాకిస్థాన్‌కు మరో బిగ్‌షాక్ తగిలింది. ముస్లిం దేశాలు పాక్‌ను ఏకాకి చేశాయి. ఆ దేశానికి మద్దతు ఇచ్చేందుకు ముస్లిం దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ ఇండియా వైపే ఉన్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పాకిస్థాన్ రక్షణ మంత్రి మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భారత్ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఏఆర్‌వై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు వినియోగించే అవసరం ఉండదని అన్నారు. ఆ పరిస్థితి రాదని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో వరికోత యంత్రం ఢీకొని ఓ నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇంటిముందు ఆడుకుంటుండగా ఆ బాలుడిని వడ్ల మిషిన్ ఢీకొంది. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం
Advertisment
తాజా కథనాలు