భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట విజయవంతంగా దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆపరేషన్ సిందూర్ 2.0కు కూడా ఇండియా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఆపరేషన్ సిందూర్ పేరిట భారత 9 ప్రాంతాల్లోని ఉగ్రస్థావారాలపై మెరుపుదాడులు చేసింది. అయితే పాకిస్థాన్‌కు మాత్రం రెండు దేశాలు మద్దతుగా నిలిచాయి. అవే టర్కీ, అజర్ బైజాన్. ఈ రెండు దేశాలు వేర్వేరు ప్రకటనలు చేశాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
భారత సైనిక రైళ్ల కదలికల గురించి తెలుసుకోవడం కోసం పాకిస్థాన్ నిఘా సంస్థలు ప్రయత్నించవచ్చనే సమాచారం వచ్చింది. దీంతో రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో షేర్ చేయవద్దని రైల్వేశాఖ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
బుధవారం ఉదయం తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
భారత సైన్యం పాక్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. అయితే ఆ తర్వాత పాకిస్థాన్ రేంజర్లు కూడా బుధవారం కాల్పులకు పాల్పడ్డారు.ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతి చెందారని,మరో 43 మంది గాయపడ్డారని ఇండియన్ ఆర్మీ తెలిపింది.Short News | Latest News In Telugu | నేషనల్
భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మౌనంగా ఉన్నాడు. ఈ దాడుల తర్వాత ఆయన ఎక్కడా కూడా కనిపించలేదు. ఇటీవల అతడు దేశం విడిచి పారిపోయాడనే వార్తలు కూడా వచ్చాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ఆపరేషన్ సిందూర్ పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పామన్నారు. అమాయకులను చంపినవాళ్లనే హతం చేశామని..హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నామని తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఆపరేషన్ సిందూర్‌ను త్రివిధ దళాల అధిపతులు ప్లాన్ వేసి విజయవంతంగా అమలు చేశారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, నావీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్.. ఈ ముగ్గురు కూడా 1984 NDA బ్యాచ్‌కు చెందినవారే. Short News | Latest News In Telugu | నేషనల్
ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశం అయ్యారు. పాకిస్థాన్, POKలో ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన దాడుల గురించి ఆమెకు వివరించారు. Short News | Latest News In Telugu | నేషనల్
అనుకున్నట్లుగానే పహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టి బదులిచ్చింది. పాకిస్థాన్, POKలోని 9 ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాల నుంచి అక్కడి ప్రజలు మృతదేహాలను బయటకు తీస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు