పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ పార్లమెంటులో ఓ ప్రకటన చేసి నవ్వులపాలయ్యారు. ' నిన్న జరిగిన భారత్ డ్రోన్ దాడి మన స్థావరాలు తెలుసుకునేందుకే చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఢిల్లీలో వార్ సైరన్ మోగింది. 15 నుంచి 20 నిమిషాల పాటు సైరన్ మోగింది. దాదాపు 8 కిలోమీటర్ల వరకు సౌండ్ వినిపించేలా ఏర్పాట్లు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
దేశ భద్రతకు సంబంధించిన ఆపరేషన్ వార్తలు కవరేజీ చేసేటప్పుడు సంయమనం పాటించాలని మీడియా సంస్థలకు కేంద్ర రక్షణశాఖ సూచించింది. సమాచారాన్ని లీక్ చేస్తే భద్రతా దళాల ప్రాణాలకు ముప్పు ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పింది.
భారత్-పాక్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌కు నిరసన సెగ తగులుతోంది. గురువారం ఓ పాకిస్థాన్ ఎంపీ పార్లమెంటులో మాట్లాడుతూ షెహబాద్ షరీఫ్ పిరికివాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
పాకిస్థాన్‌పై భారత్ ప్రతిదాడులకు దిగింది. లాహోర్, సియాల్ కోట్‌పై భారత సైన్యం దాడులకు దిగింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
జమ్మూలో పాకిస్థాన్ 8 మిసైల్స్,10 డ్రోన్లతో దాడులకు యత్నించింది. ఒక F16, రెండు F17 ఫైటర్ జెట్లను కూడా ప్రయోగించింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ మిసైల్స్, డ్రోన్లను కూల్చివేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
జమ్మూకశ్మీర్‌లో చీకట్లు కమ్ముకున్నాయి. జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై పాకిస్థాన్ రాకెడ్ దాడి చేసింది. దీంతో ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని భారత సైన్యం హెచ్చరించింది. Short News | Latest News In Telugu | నేషనల్ Short News
ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వైమానిక దాడుల్లో ఉగ్రవాదులు మాత్రమే హతమయ్యారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ దాడుల్లో పాకిస్థాన్ పౌరులు చనిపోయారని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. Short News | Latest News In Telugu | నేషనల్
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఇండియన్ ఆర్మీనే టార్గెట్‌గా చేసుకుంటుందని ప్రకటించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు