పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఇండియన్ ఆర్మీనే టార్గెట్‌గా చేసుకుంటుందని ప్రకటించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఆపరేషన్ సిందూర్ గురించి మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాక్ చీకటి రహస్యాలు వివరించారు. ఈయన కశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని ఓ పండిట్ కుటుంబలో జన్మించారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఆపరేషన్ సిందూర్ పేరును ట్రేడ్‌మార్క్ చేసుకోవాలన్న యత్నాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనక్కి తగ్గంది. తమ సంస్థలో ఓ జూనియర్ ఉద్యోగి పర్మిషన్ తీసుకోకుండానే ఈ దరఖాస్తు చేశాడని స్పష్టం చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి మరో కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని.. తాము పాకిస్థాన్ ప్రజలను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొన్నారు. పాక్ క్షిపణులను భారత సైన్యం తిప్పికొట్టిందని స్పష్టం చేశారు. Latest News In Telugu | Short News
జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతంలో వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహర్ డ్యామ్, అలాగే సలాల్ డ్యామ్ గేట్లను అధికారులు తెరిచారు. Short News | Latest News In Telugu | నేషనల్
సౌదీ అరేబియా విదేశాంగశాఖ సహాయమంత్రి అదెల్ అల్ జుబేర్ గురువారం ఉదయం భారత్‌కు వచ్చారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఆయన కలిశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
పాకిస్థాన్‌పై ఇండియన్ ఆర్మీ మళ్లీ దాడులకు దిగింది. లాహోర్, కరాచీ, రావల్పిండి సహా 9 నగరాలపై డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని తెలిపింది. Short News | Latest News In Telugu | నేషనల్
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా కనీసం 100 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట విజయవంతంగా దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆపరేషన్ సిందూర్ 2.0కు కూడా ఇండియా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు