ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా.. పవర్ గ్రిడ్లే లక్ష్యంగా దాడులు By B Aravind 17 Nov 2024 ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై రష్యా మరోసారి దాడులు చేసింది. అక్కడి పవర్ గ్రిడ్‌లను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు ప్రయోగించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న డెన్మార్క్ బ్యూటీ By B Aravind 17 Nov 2024 2024 మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన భామకు దక్కింది. విక్టోరియా కెజార్ థెల్విగ్ ఈ విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ప్రధాని మోదీకి మరో అత్యున్నత పురస్కారం.. ఈసారి ఎక్కడంటే ? By B Aravind 17 Nov 2024 ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పురస్కారం లభించింది. నైజీరియా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. 'ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్' గ్రాండ్ కమాండర్‌ను ఆయనకు అందించనుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Space X: స్పేస్ఎక్స్తో జతకట్టనున్న ఇస్రో.. ఎందుకంటే ? By B Aravind 16 Nov 2024 ఇటీవల వరుస విజయాలతో దూకుడు మీదున్న ఇస్రో.. మొదటిసారిగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ సాయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
KTR అరెస్టు ఆరోపణలపై హరీశ్ రావు మౌనం.. పార్టీ మారుబోతున్నారా ? By B Aravind 16 Nov 2024 కేటీఆర్ కనుక అరెస్ట్ అయి జైలుకు పోతే హరీష్‌రావు బీజేపీలోకి పోతారా? అందుకే కొడంగల్ ఘటన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారా? అనే అంశం చర్చనీయమవుతోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
Manipur: మణిపుర్లో మళ్లీ హింస.. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లపై దాడులు By B Aravind 16 Nov 2024 ఇటీవల మైతీ వర్గానికి చెందిన కొంతమందిని కూకీల మిలిటెంట్లు ఆరుగురిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. శనివారం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా పెద్దఎత్తున అలజడులు చెలరేగాయి. Short News | Latest News In Telugu | నేషనల్
EC: జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేకు ఈసీ షాక్.. By B Aravind 16 Nov 2024 మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకదానికొకటి ఈసీకి ఫిర్యాదులు చేశాయి. దీంతో ఈసీ జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసింది. Short News | Latest News In Telugu | నేషనల్
ట్రంప్‌ను చంపే ప్లాన్‌పై అమెరికాకు ఇరాన్ మెసేజ్ By B Aravind 16 Nov 2024 ఇటీవల ట్రంప్‌పై హత్యాయత్నం దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని ఆరోపణలు రావడంతో అమెరికా హెచ్చరించింది. దీంతో ఈ వ్యవహారంపై ఇరాన్ స్పందించింది. తమకు ట్రంప్‌ను చంపే ఉద్దేశం లేదని ఇటీవలే అమెరికాకు సందేశం పంపినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని వెల్లడించింది.
వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఖతం.. మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు By B Aravind 16 Nov 2024 తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదన్నారు. పదేళ్లలో తెలంగాణ అభివద్ధి జరగలేదని.. కేవలం దోపిడే జరిగిందని విమర్శించారు. Short News | Latest News In Telugu
దేశంలో మొదటిసారిగా మహిళా బస్ డిపో ప్రారంభం.. By B Aravind 16 Nov 2024 దేశంలో తొలి మహిళా బస్ డిపో ప్రారంభమైంది. ఢిల్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ దీన్ని ప్రారంభించారు. సరోజిని నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ డిపోలో పూర్తిస్థాయిలో మహిళ సిబ్బంది పనిచేయనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్