author image

B Aravind

By B Aravind

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒకదానికొకటి ఈసీకి ఫిర్యాదులు చేశాయి. దీంతో ఈసీ జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసింది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

ఇటీవల ట్రంప్‌పై హత్యాయత్నం దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని ఆరోపణలు రావడంతో అమెరికా హెచ్చరించింది. దీంతో ఈ వ్యవహారంపై ఇరాన్ స్పందించింది. తమకు ట్రంప్‌ను చంపే ఉద్దేశం లేదని ఇటీవలే అమెరికాకు సందేశం పంపినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని వెల్లడించింది.

By B Aravind

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ బీఆర్‌ఎస్‌ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్‌ ఉండదన్నారు. పదేళ్లలో తెలంగాణ అభివద్ధి జరగలేదని.. కేవలం దోపిడే జరిగిందని విమర్శించారు. Short News | Latest News In Telugu

By B Aravind

దేశంలో తొలి మహిళా బస్ డిపో ప్రారంభమైంది. ఢిల్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ దీన్ని ప్రారంభించారు. సరోజిని నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ డిపోలో పూర్తిస్థాయిలో మహిళ సిబ్బంది పనిచేయనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నేతల బ్యాగులు, హెలికాప్టర్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా అమరావతిలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్‌గాంధీ బ్యాగులను ఎన్నికల అధికారులు చెక్ చేశారు.

By B Aravind

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యమున్న ప్రాంతాలను భద్రతా దళాలు అదుపులోకి తీసుకొని కూంబింగ్‌ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. కొండపల్లిలోని అమరవీరుల స్తూపాలను కూల్చివేశాయి. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

By B Aravind

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాజధాని అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ఇస్తున్న రూ.15 వేల కోట్ల రుణం విడుదల అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By B Aravind

తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతోంది. రాష్ట్రానికి వచ్చేవారు పర్యాటక ప్రదేశాలు సందర్శించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు