author image

B Aravind

సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు షేర్ చేస్తున్న పాక్‌..
ByB Aravind

ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ పాకిస్థాన్‌ దొంగబుద్ధి ఏమాత్రం మారడం లేదు. భారత్‌లోని నగ్రోటా ఎయిర్‌బేస్‌ను పేల్చేశామంటూ ఫేక్ వీడియోను ప్రచారం చేస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

పాకిస్థాన్‌కు మరో షాక్.. తమ దేశానికి రావొద్దన్న UAE
ByB Aravind

పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌ (PSL) వాయిదా పడింది. మిగిలిన మ్యాచ్‌లు యూఏఈలో జరపాలని నిర్ణయించారు. కానీ యూఏఈ కూడా దీనికి నిరాకరించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్

BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు
ByB Aravind

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ దాడులు మొదలయ్యాయి. జమ్మూ, సాంబ, పఠాన్‌కోట్‌, ఫిరోజ్‌పూర్‌ ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు యత్నిస్తోంది. దీంతో యాక్టివ్‌లో ఉన్న భారత ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్ వాటిని కూల్చేసింది. Latest News In Telugu | Short News

Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. VIDEO
ByB Aravind

హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.భవనం పూర్తిగా కాలిపోయింది. పక్కన బిల్డింగ్‌లకు కూడా మంటలు అంటుకున్నాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు
ByB Aravind

భారత్-పాకిస్థాన్ యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

BIG BREAKING: మళ్లీ దాడులకు దిగిన పాక్!
ByB Aravind

పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తూనే ఉంది. ఉరి సెక్టార్‌లో మరోసారి దాడులకు పాల్పడింది. గొహల్లాన్ ప్రాంతంలో పాక్‌ కాల్పులకు పాల్పడింది. Short News | Latest News In Telugu | నేషనల్

TG EAPCET: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు ఎప్పుడంటే ?
ByB Aravind

తెలంగాణలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఎప్‌సెట్‌ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల లిస్టును విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

పాకిస్థాన్ దాడులు.. కేంద్రం సంచలన ప్రకటన
ByB Aravind

గురువారం రాత్రి పాకిస్థాన్ 300-400 డ్రోన్‌లతో దాడులకు యత్నించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌ తెలిపారు. ప్రార్థనా మందిరాలపై కూడా దాడులు చేసిందన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Pakistan Defense Minister: పార్లమెంటులో నవ్వులపాలైన పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి..
ByB Aravind

పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ పార్లమెంటులో ఓ ప్రకటన చేసి నవ్వులపాలయ్యారు. ' నిన్న జరిగిన భారత్‌ డ్రోన్ దాడి మన స్థావరాలు తెలుసుకునేందుకే చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

War Siren in Delhi: అలెర్ట్.. ఢిల్లీలో మోగిన వార్ సైరన్..
ByB Aravind

ఢిల్లీలో వార్ సైరన్ మోగింది. 15 నుంచి 20 నిమిషాల పాటు సైరన్ మోగింది. దాదాపు 8 కిలోమీటర్ల వరకు సౌండ్ వినిపించేలా ఏర్పాట్లు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు