భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉన్నామని.. కానీ భారత సైన్యం ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటుందని భారత ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆగిపోయిన సంగతి తెలిసిందే. మొత్తానికి యుద్ధం ఆగడానికి పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్
భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆగిపోయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు తాము కాల్పుల విరమణకు అంగీకరించామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. Latest News In Telugu | Short News
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న హోల్కర్ స్టేడియాన్ని పేల్చేస్తామని బాంబు బెదిరింపులు వచ్చాయి. తనిఖీలు చేపట్టగా ఎలాంటి వస్తువులు కనిపించలేదు. Short News | Latest News In Telugu | నేషనల్
భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి మళ్లీ ఎప్పుడైన భారత్‌లో ఉగ్రదాడి జరిగితే.. దాని దేశంపై చేస్తున్న యుద్ధంగానే భావిస్తామని పాకిస్థాన్‌ను వార్నింగ్ ఇచ్చింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
భారత్‌లో మరికొన్ని రోజుల్లో వేసవి కాలం ముగియనుంది. అయితే ఈసారి అంచనాల కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. మే 27నే రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణలో పలు జిల్లాలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు 33 జిల్లాలకు అరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
కేంద్ర రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. ఎయిర్ రైడ్ సైరన్‌లను మీడియా ఛానళ్లు కవర్ చేయొద్దని సూచించింది. వీటిని చూపిస్తే ప్రజలు ఇది మాములే అనుకుంటారని.. దీనివల్ల భద్రతకు ముప్పు ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ పాకిస్థాన్ దొంగబుద్ధి ఏమాత్రం మారడం లేదు. భారత్‌లోని నగ్రోటా ఎయిర్‌బేస్‌ను పేల్చేశామంటూ ఫేక్ వీడియోను ప్రచారం చేస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు