ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల అధికారులు మరోసారి మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా ఉంటోందని ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
భారత సైన్యం వాటిని పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది .దీనికి కారణం మనకు పటిష్ఠమైన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండటమే. భారత్ త్వరలో S-500 ను కూడా కొనుగోలు చేయనుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పాకిస్థాన్‌కు ఇండియన్ నేవీ పవర్‌ఫుల్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్‌లోని కరాచీ పోర్టును టార్గెట్ చేసేందుకు కూడా సిద్ధమేనని తెలిపింది. ఆదివారం ఆపరేషన్ సింధూర్‌పై జరిగిన మీడియా సమావేశంలో ఇండియన్ నేనీ ఈ ప్రకటన చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. రష్యాతో తాము ప్రత్యక్ష చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎట్టకేలకు రష్యా కూడా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోందని చెప్పారు. Short News | Latest News In Telugu | నేషనల్
ప్రధాని మోదీ.. అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడారు. పాకిస్థాన్ దాడులు చేస్తే.. భారత్ కూడా తీవ్రంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ కాల్పులు జరపకపోతే తాము సంయమనం పాటిస్తామని చెప్పారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఆపరేషన్ సిందూర్ గురించి త్రివిధ దళాల అధిపతులు మీడియాతో మాట్లాడారు. 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామన్నారు. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. ఉగ్రవాదుల అంతానికి ఆపరేషన్ సిందూర్ చేపట్టామన్నారు. Latest News In Telugu | Short News
విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి సంచలన చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ ప్రకటనలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
భారత్‌లో పాక్ వినియోగించిన పీఎల్ 15 దీర్ఘశ్రేణి క్షిపణి చెక్కుచెదరకుండా దొరికింది. ఇప్పుడు ఆ క్షిపణిని విడిగొట్టి.. అందులో వాడిన సాంకేతిక గుట్టును భారత్ తెలుసుకోనుంది. Short News | Latest News In Telugu | నేషనల్
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబిచ్చామని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
సోమవారం భారత్-పాకిస్థాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరగబోయే ఈ చర్చలకు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్(DGMO)లు పాల్గొననున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు